ఇప్పుడు ''రంగూన్'' ట్రైలర్ వచ్చినప్పటి నుండి యూత్ అంతా ఓ రెండు షాట్స్ గురించి తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. అవేంటో ఈపాటికే మీకు అర్దమైపోయుంటుంది. అయితే ఇవన్నీ నిజంగానే కంగనా రనౌత్ చేసిందా లేకపోతే ఎవరైనా డూప్ నటించారా అనేది క్వశ్చన్.
రంగూన్ మూవీలో కంగనా రెచ్చిపోయి నటించిన మాట వాస్తవం. అటు సైఫ్ అలీ ఖాన్ తోను.. ఇటు షాహిద్ కపూర్ తోనూ ఇద్దరి తోనూ రొమాన్స్.. ఇంటిమేట్ సీన్స్ పండించేసింది. స్వాతంత్ర్యానికి పూర్వం స్టోరీలో ఇవన్నీ ఏంటో సినిమాలోనే తెలుస్తుంది కానీ.. ఓ సెలయేటి గట్టున రాతిపై.. షాహిద్ కపూర్ పై టాప్ లెస్ అన్నట్లుగా కంగన కనిపిస్తుంది. అలాగే బాత్ టబ్ లో న్యూడ్ గా ఉన్నట్లుగా సైఫ్ కౌగిట్లో ఉటుంది. ఈ సీన్స్ లో కంగనా రనౌత్ కు బదులు వేరే బాడీ డబుల్ తో న్యూడ్ గా చేయించారన్నది టాక్. అయితే.. తనకు బాడీ డబుల్ అనేది అసరం లేదన్నది ఈ భామ వాదన.
నిజంగా న్యూడ్ గా.. లేదా సెమీ న్యూడ్ గా చేసిందో లేదో తెలియాలంటే.. ఆయా సీన్స్ కు సంబంధించిన వైడ్ షాట్స్ చూడాల్సిందే. అవి మూవీ రిలీజ్ అయ్యాక కానీ తెలీదు. నిజంగానే టాప్ లెస్ గానో.. న్యూడ్ గానో కంగనా కనిపించేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. ఇప్పటికే ఇండియాలో టాప్ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అని అవార్డులు అందుకుంటున్న కంగన.. హాలీవుడ్ లో అడుగులు వేయడానికి ఇది తొలి స్టెప్ అనుకోవాలంతే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/