టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం ఈ స్థాయిలో క్రేజ్.. ఆధరణ ఉంది అంటే ఒకప్పటి హీరోల యొక్క సినిమాలు మరియు వారి యొక్క సాహసాలే కారణం అని చెప్పాలి. చాలా రాష్ట్రాల్లో సినిమాలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. కారణం అక్కడ సినిమాలు గతంలో జనాలపై ప్రభావం చూపించేవి కాదు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు భారీ ఎత్తున ఆధరణ దక్కించుకున్నాయి అంటే కారణం పాత హీరోలు అనడంలో సందేహం లేదు.
అలాంటి పాత హీరోలను మనం కచ్చితంగా గుర్తుంచుకోవాలి... వారి యొక్క జ్ఞాపకాలను భద్రపర్చుకోవాల్సిందే. ఎంతో మంది టాలీవుడ్ లెజెండ్స్ ఉన్నారు. వారిలో కాంతారావు ఒకరు. ఒక దిగ్గజ నటుడు ఆయన అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన సినిమాలను.. పాత్రలను ఆయన చేయడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమపై తనదైన ముద్ర వేశాడు.
400 సినిమాలకు పైగా నటించిన తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డ కాంతారావు వారసులు ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు చెన్నై లో బంగ్లా లో ఉన్న వారు ఇప్పుడు కనీసం సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాంతారావుకు ఇద్దరు కొడుకులు. తెలంగాణ కు చెందిన కాంతారావు వారసులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టాలీవుడ్ లెజెండ్ అయిన కాంతారావు యొక్క వారసులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ఈ సందర్భంగా కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. కాంతారావు తన ఇద్దరు కొడుకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.
పైగా దానధర్మాలు చేసి.. ఆస్తులను అమ్మి సినిమాలను నిర్మించడం ద్వారా తీవ్రమైన ఆర్థిక సమస్యల బారిన పడ్డాం అంటూ ఆయన కొడుకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమకు సొంత ఇంటిని ఇవ్వాలంటూ కాంతారావు యొక్క కొడుకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వందవ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం శతజయంతి వేడుకలు నిర్వహించింది. కానీ ఆయన కొడుకులను మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వారు సహాయం కోసం చేతులు జోడించారు. మరి వారికి ఏమైనా సహాయం అందేనా చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.