మల్లీశ్వరి సినిమాతో ఇక్కడ మంచి హిట్ అందుకొని తరువాత బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ కత్రినా కైఫ్. అయితే గత కొంత కాలంగా కత్రినా ఎంత కష్టపడుతున్నా సరైన హిట్ దక్కడం లేదు. దాదాపు స్టార్ హీరోస్ అందరితో ఆడిపాడిన ఈ అమ్మడు ఎన్ని ప్రయోగాలు చేసిన ఈ మధ్య ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు. అయినా సరే ఛాన్సులను మాత్రం బాగానే దక్కించుకుంటోంది.
ఇప్పుడు మరో మంచి ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి ఎన్టీఆర్ టెంపర్ ని రణవీర్ సింగ్ తో రీమేక్ చెయ్యాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడట. అయితే ప్రస్తుతం గోల్ మాల్ రిటర్న్స్ సినిమాతో బిజీగా ఉండడంతో ఆ సినిమా అయిపోగానే టెంపర్ రీమేక్ లో కత్రినని హీరోయిన్ గా సెలక్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఆమె ఒప్పుకుంటే వెంటనే రణవీర్ తో జోడికట్టించి సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు వతెలుస్తోంది.
ప్రస్తుతం కత్రినా - సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై మరియు అమిర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ సినిమాలతో పాటు షారుక్ సినిమాల షూటింగ్స్ లో బిజీ బిజీగా గా ఉంది మరి ఇంత బిజీ షెడ్యూల్ లో టెంపర్ రీమేక్ ను ఒప్పుకుంటుందా లేదా అనే విషయం సందేహంగానే ఉంది. అయితే రీసెంట్ గా రణబీర్ తో వచ్చిన "జగ్గా జాసూస్" ఫ్లాప్ దెబ్బ ఎదుర్కొన్న కత్రినా ప్రస్తుతం ఖాన్ లతో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒక్క హిట్టన్నా అందుకుంటే బెటర్.