`మల్లీశ్వరి` (2004)గా ఇంకా తెలుగు వారి గుండెల్లో నిలిచి ఉంది అందాల కత్రిన కైఫ్. 16 ఏళ్ల క్రితం రిలీజైంది మల్లీశ్వరి. ఇప్పటికీ ఆ సినిమా బుల్లితెర టీఆర్పీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. వెంకీ నటన.. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు.. మ్యాంగో స్లైసీ అందాలతో కత్రిన ఇచ్చిన ట్రీట్ ని యూత్ పదే పదే నెమరు వేసుకుంటారు.
అదంతా సరే కానీ.. టాలీవుడ్ ని వదిలి వెళ్లాక సల్మాన్ గాళ్ ఫ్రెండ్ అన్న ఇమేజ్ తో బాలీవుడ్ ని ఓ రేంజులోనే ఏలింది. ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ అన్న గుర్తింపును దక్కించుకుంది. రెండు దశాబ్ధాల కెరీర్ పూర్తయినా ఇంకా అదే రేంజులో వేడెక్కించే అందాలతో అద్బుత నటనతో కత్రిన యూత్ ని కట్టిపడేస్తోంది. అటు అగ్ర హీరోలు.. ఇటు యువ హీరోలతో ఆడిపాడుతోంది. అంతేనా.. ఇప్పటికీ సోషల్ మీడియా హాట్ ఫోటోషూట్లతో మెంటలెక్కించేస్తోంది.
తాజాగా కత్రినకు సంబంధించిన ఓ రెండు ఫోటోలు అంతే వైరల్ అయ్యాయి. వాటిలో కత్రిన త్రోబ్యాక్ ఫోటోషూట్ కి సంబంధించిన వేడెక్కించే ఫోటో ఒకటి.. వేరొకటి ముస్లిం సోదరుల పండగ `ఈద్ ముబారక్` లుక్. ఇవి రెండూ వేటికవే స్పెషల్. వేటికవే డిఫరెంట్. అలా కనిపించిన కత్రినను ఇలా ఊహించుకోగలమా? అంటూ ఫ్యాన్స్ లో డిబేట్ స్టార్టయ్యింది.
ఇకపోతే ఈ సమ్మర్ సీజన్ లో కత్రిన మ్యాంగో స్లైస్ ప్రకటనపైనా యువహీరో అర్జున్ కపూర్ ఓ రేంజులో సెటైర్లు వేస్తున్నాడు సోషల్ మీడియాల్లో. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో మామిడి సీజన్ రాకను గుర్తు చేస్తూ అర్జున్ కపూర్ ఆమెను ఆటపట్టించాడు. ఒక మామిడి పండు ఫోటోని షేర్ చేసి అర్జున్ స్పైయిసీ కొటేషన్ ఇచ్చాడు దానికి. “హలో ఫ్రెండ్స్.. మామిడి సీజన్ ఇక్కడ ఉంది ... యువర్ ఆమ్ దేఖ్ కే యాద్ ఆయా ... ఎట్ కత్రినాకైఫ్.., మీకు స్లైస్ కావాలా? # మాంగో # సమ్మర్`` అంటూ ట్వీట్ చేశాడు.