పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన్ని వ్యక్తగతంగా ఆరాధించేవారు ఉన్నారు. పార్టీ పరంగా..నటుడిగా పూజించే అభిమానులు ఉన్నారు. ఇక పరిశ్రమ నుంచి పవన్ కి చాలా మంది అభిమానులున్నారు. దర్శకులు..నిర్మాతలు...సహ నటులు ఇలా కొంత మంది ఉన్నారు.
ఇక రారాని ఓ సెక్షన్ ఆడియన్స్ బాగానే అభిమానిస్తారు. డిఫరెంట్ జానర్ సినిమాలు ఇష్టపడే వారంతా రానాని బాగా అభిమానిస్తారు. ఆయన హీరోలా ఫీల్ అవ్వడు. ఓ నటుడిగా భావిస్తాడు. అందుకే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయగలిగే స్థాయికి చేరుకున్నారు.
ఆ రకంగా రాని అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే స్టార్ హీరోలు ఎప్పుడూ ఒకరంటే ఒకరు అభిమానం చూపించుకోవడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. కొంత మంది హీరోలు తప్ప అంతా ఫలానా హీరోని అభిమానిస్తున్నాని అని చెప్పేంత దైర్యం చేయరు. అందుకు చాలా కారణాలే ఉంటాయి.
ఆ సంగతి పక్కనబెడితే తాజాగా పవన్ -రానా నటించిన `భీమ్లా నాయక్` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపుతుంది. మంచి రివ్యూలు వచ్చాయి. పవన్ ప్యాక్డ్ మూవీగా వెలిగిపోతుంది. అభిమానుల్లో నాయక్ ఫీవర్ కొనసాగుతుంది. ఈ ఫీవర్ తగ్గాలంటే
కనీసం నాలుగైదు రోజులు పడుతుంది. ఇక ఇండస్ర్టీ నుంచి సినిమాకి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. కొందరు ప్రముఖులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. తాజాగా మంచు మనోజ్ కూడా వాళ్ల జాబితాలో చేరాడు. ఆయన పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా హీరోలు పవన్ కళ్యాణ్ -రానా తన అభిమాన హీరోలుగా పేర్కొన్నారు.
ఇద్దరు ఒకే ప్రేమ్ లో కనిపించడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇద్దరు స్టార్లు బిగ్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆకాక్షించినట్లు మనోజ్ తెలిపారు. పవన్ అన్న..మై డార్లింగ్ రానా దగ్గుబాటి అంటూ విషెస్ తెలిపారు. ఇప్పటివరకూ మంచు మనోజ్ ఈ మాటల్ని కేవలం తన మనసులోనే దాచుకున్నారు.
ఏనాడు పవన్ గురించి ఈ రేంజ్లో ట్వీట్ చేసింది లేదు. తొలిసారి పవన్ అన్నా అంటూ ఆసక్తికరంగా మాట్లాడటం విశేషం. అయితే కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ హీరోల్ని టార్గెట్ చేస్తూ కొందరు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. మెహన్ బాబుని..విష్ణుని టార్గెట్ గా ట్రోల్ చేసారు. ఓ ఇద్దరు హీరోలు పనిగట్టుకుని ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు.
దీనిపై మొదట సీరియస్ గా తీసుకొనని చెప్పిన మంచు ఫ్యామిలీ తర్వాత ట్రోలర్స్ హద్దు మీరుతున్నారని చట్టపరమై చర్యలు తీసుకుంటానని ..కోర్టులో దా వేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై మంచు మనోజ్ ఎలాంటి కామెంట్ చేయలేదు.
ప్రస్తుతం ఆయన హీరోగాను సినిమాలు చేయలేదు. తాజాగా `భీమ్లా నాయక్` సినిమా గురించి పాజిటివ్ గా ట్వీట్ చేసి పవన్-రానా అభిమానుల మనసులు దొచుకున్నాడు. ఇక రానా గురించి మంచు లక్ష్మీ ప్రసన్న చాలాసారలు పాజిటివ్ గా మాట్లాడిన సందర్భాలున్నాయి.