పడకు పడకు వెనకపడకు.. చిన్నవాడా... హోయ్..! అని సాంగేసుకుంటున్న ఈ చిన్నది ఎవరై ఉంటారబ్బా?.. అంతగా పరిచయం అఖ్కర్లేదులే! 40 ప్లస్ లో నటి కం హోస్ట్ మందిరా బేడీ సెగలు ఇదే కొత్తేం కాదు. పలు సందర్భాల్లో బికినీ ఫోటోషూట్ లతో వేడెక్కించిన ఈ అమ్మడు ఇప్పుడిలా రెచ్చిపోయి బ్యాక్ లెస్ ఫోజుతో చంపేస్తోంది. లేటు వయసు ఘాటు ఆంటీగారు మరీ ఈ రేంజులో ఫోజులేంటో..ప్చ్! అబ్బచ్ఛా! అంటూ యూత్ కూడా అంతే కిక్కెక్కిపోతున్నారు.
అసలు ఆ వీపు విమానం మోతెక్కిపోవాలి! అన్న చందంగా ఆ కిర్రాక్ చూపులు మతి చెడగొడుతున్నాయంటూ ఒకటే గింగిరాలు తిరిగిపోతున్నారు గాయ్స్. అసలింతకీ ఆ వెనకేం ఉందని? వెంటపడేందుకు..? సోప్ వేసి రుద్దాలా? సోంపు వేసి తోమాలా? తళాంగుతళుకుల చిన్నారి.. అంటూ కుర్రాళ్లు రివర్స్ గేర్ లో సాంగేసుకుంటున్నారు. అదీ సంగతి!!