ఎపిసోడ్స్ తెలిసినవే. అనురాగ్ కశ్యప్ తో లింకప్ చేస్తూ రిచా పేరు ప్రస్థావించడంతో ఆమె పాయల్ పై పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసులో తన తప్పిదం తెలుసుకున్నానని క్షమించమని పాయల్ కాళ్ల బేరానికి రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
అయితే రిచా చద్దా లీగల్ నోటీసు రశీదు ఇవ్వలేదని పాయల్ అనడంతో దానికి ప్రతి స్పందనగా రిచా..గతంలో వాట్సాప్ లో ఆమె నోటీసు అందుకున్నట్లు రుజువు చూపించింది. రిచా చద్దా తన న్యాయవాది పాయల్ ఘోష్ కు ఇచ్చిన నోటీసు స్క్రీన్ షాట్లను పంచుకున్నారు.
అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలలో పాయల్ ఘోష్ పేరు పెట్టడంపై రిచా చద్దా బొంబాయి హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. బుధవారం కోర్టులో.. పాయల్ ఘోష్ న్యాయవాది నితిన్ సాట్పుట్ రిచా చద్దాకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తన ప్రకటనకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. రిచా చద్దా న్యాయవాదులు వీరేంద్ర తుల్జాపూర్కర్ - సవీనా బేడి సచార్ ఆమె క్షమాపణను అంగీకరించి నష్టపరిహారం కోసం ఒత్తిడి తేకుండా ఉంటామని పేర్కొన్నారు.
తాజా సన్నివేవంతో రిచా తన `మూడ్ ని` కూడా భీకరమైన పాత్ర భోలి పంజాబన్ క్లిప్ తో పంచుకుంది. ‘అబ్బాయిలు చాలా ఆనందించారు. ఇది తిరిగి చెల్లించే సమయం` అంటూ రిచా ఉరుమురిమి చూడడం ఆసక్తికరం.
మరోవైపు.. పాయల్ ఘోష్ యు-టర్న్ తిరిగి కోర్టులో తన న్యాయవాది వాంగ్మూలాల తర్వాత ఆమె `ఎవరికీ క్షమాపణ చెప్పడం లేదు` అని పేర్కొంది. `2013 ఎన్ కౌంటర్` లో అనురాగ్ కశ్యప్ పేర్కొన్న వాటిని మాత్రమే తాను చెప్పానని పాయల్ అనడం ఉత్కంఠ పెంచింది.
Full View Full View Full View