ఫాతిమ సనా షేక్.. ఈ పేరు గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియా నుండి సోషల్ మీడియా వరకు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తూనే ఉంది. ఆమె ప్రేమ కారణంగానే అమీర్ ఖాన్ తన 15 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాడని.. కిరణ్ రావుకు అమీర్ ఖాన్ విడాకులు ఇవ్వడంకు కారణం ఆమె అంటూ మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొందరు బాలీవుడ్ మీడియా ప్రతినిధులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు బాహాటంగానే దంగల్ బ్యూటీని అమీర్ ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో తనకు పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదని.. తాను ఎప్పుడు కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ఈమెను అమీర్ పెళ్లి చేసుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు ఇంకా వస్తూనే ఉన్న ఈ సమయంలో ఫాతిమ ఈ ఫొటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
జీన్స్ పాంయింట్ ను ధరించి స్పోర్ట్స్ ఇన్నర్ టాప్ ను ధరించి చాలా హాట్ లుక్స్ తో.. కసిగా ఉన్న చూపులతో ఈ అమ్మడి ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి. ముందు ముందు ఈమె బాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా కూడా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ అమ్మడి ఈ ఫొటో షూట్ మేకర్స్ కు కూడా పిచ్చెక్కిస్తున్నాయి అంటున్నారు.
ఫాతిమా సనా షేక్ బాలీవుడ్ ప్రేక్షకులకు దంగల్ సినిమా తో పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో అమీర్ ఖాన్ కు కూతురుగా నటించింది. ఆ వెంటనే అమీర్ ఖాన్ కు జోడీగా ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ విషయమై ఇప్పటి వరకు ఈ దంగల్ బ్యూటీ కనీసం స్పందించలేదు.