పూజా హెగ్డే .. తెలుగు తెరపై ఈ పేరుకు గల క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో నెంబర్ వన్ కథానాయికగా ఆమె దూసుకుపోతోంది. ఎక్కడ అడుగుపెడితే అక్కడి నుంచి విజయాలను భుజాన వేసుకుని మోసుకుపోతోంది. ఇంత స్పీడ్ గా ఇటు టాలీవుడ్ లోను .. అటు బాలీవుడ్ లోను స్టార్ హీరోల సినిమాలను చుట్టబెట్టిన హీరోయిన్ ఈ మధ్య కాలంలో లేదు. ఒక వైపున వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతూనే, మరో వైపున అభిమానులతో గ్యాప్ రాకుండా ఈ సుందరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఆమె ఒక ఫొటోను వదిలింది.
ఈ ఫొటోలో పూజా హెగ్డే తన ఎద అందాలను ఆవిష్కరిస్తోంది. వెర్రెత్తించే అందాలతో కుర్రాళ్లకు వెక్కిళ్లు తెప్పిస్తోంది. అసలే నాజూకు సుందరి .. తేనెరాసిన తమలపాకులా .. వెన్నపూసిన పూత రేకుల కనిపించే సొగసరి. పోతపోసిన భుజాలు .. పూతపూసిన పెదాలతో ఈ చిన్నది కైపెక్కిస్తోంది. మరఫిరంగులకంటే పవర్ఫుల్ గా ఉండే తన మత్తుకళ్లతో చిత్తుచేస్తోంది. లేత గులాబీల రాశిపోసినట్టుగా .. పొన్నాగపూలతో నేసినట్టుగా కనిపించే ఈ పిల్లను చూస్తే ఊరు గుర్తుంటుందా? దాని పేరు గుర్తుంటుందా?
ఒకస్థాయి అందాలను తట్టుకోవడం కుర్రాళ్లకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ స్థాయిని దాటిన సొగసుల ధాటికి వాళ్ల చిట్టి గుండెలు చితికిపోయే ప్రమాదం ఉంది. అందువల్లనే ఆకాశాన్ని చూసినట్టుగా అందాన్ని ఒకేసారి చూసేయ కూడదు. కొంచెం కొంచెంగా జూమ్ చేస్తూ చూడాలి .. కొసరు కొసరుగా ఆస్వాదించాలి. లేదంటే బీపీ మాత్రలు జేబులో పెట్టుకు తిరగాలి. అందం పిల్లగాళ్లను ఒక ఆట ఆడించేస్తుంది. ఊరిస్తుంది తప్ప ఉరికిపోయి తాకనీయదు .. ఉప్పెనలా అనిపిస్తుంది తప్ప తడవనీయదు. ఈ బాధలన్నీ పూజాకేం తెలుసు? ఒక ఫొటో పెట్టేసి సెట్టుకు పోతుంది .. ఆ ఫోటో చూసి యూత్ అంతా కొట్టుకుపోతుంది.