మెగాస్టార్ మెగా మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో మెగా హీరోలంతా ఒకేవేదిక మీద సందడి చేయడం అసలైన స్పెషాలిటీ. అయితే.. ఖైదీ నంబర్ 150 నిర్మాత రామ్ చరణ్ కొత్త లుక్ మాత్రం మరింత కొత్తగా కనిపించింది.
సుకుమార్ డైరెక్షన్ లో తన కొత్త సినిమా ఉంటుందని ఇప్పటికే చెప్పేసిన చెర్రీ.. ఆ మూవీ కోసం మేకోవర్ చేస్తున్నానని కూడా గతంలోనే చెప్పేశాడు. అలాగే గెడ్డం లుక్ తో కనిపించబోతున్నట్లు కూడా ఇంతకుముందే చెప్పిన చెర్రీ.. ఇప్పుడు ఖైదీ ఫంక్షన్ లో తన లుక్ ను రివీల్ చేసేసినట్లే. కొత్త హెయిర్ స్టైల్.. బాగా పెంచిన గడ్డంతో.. సూపర్బ్ లుక్ తో హ్యాండ్సమ్ లుక్ తో అదరగొట్టేశాడు చరణ్.
మధ్య పాపిడి తీస్తూ పెద్ద గడ్డంతో చరణ్ ను చూస్తుంటే.. లుక్ భలేగా ఆకట్టుకోవడం ఖాయం. మెగా స్టార్ మెగా మూవీ ప్రమోషన్స్ కోసం కొన్ని రోజులు కేటాయించబోతున్నాడు చెర్రీ. ఆ తర్వాత నుంచి సుకుమార్ సినిమా పనులు మొదలుపెట్టేయనున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్యాస్టింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/