చూపించాలి అనిపిస్తే చూపించాలట

Update: 2017-06-04 07:32 GMT
ఈ మధ్య మన టి‌వి, సినిమా స్టార్స్ బికినీ బీచ్ ఫోటోలు తరుచుగా చూస్తున్నాం. వీళ్ళు కావాలనే వాటిని  పోస్ట్ చేసి హడావుడి చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రముఖ టి‌వి డైరెక్టర్ రామానంద్ సాగర్ మనవరాలు సాక్షి చోప్రా అందాన్ని అందరికీ అర్ధమైలా బికినీ లతో చెప్పడం మొదలుపెట్టి టాప్ లెస్ లో  చూపించే వరకు వచ్చింది. అలా తన ఆకృతి సౌంధర్యం చూపిచడంలో ఈ పిల్లకు చాలా తృప్తి ఆనందం ఉందని చెబుతుంది.

నిన్న ఒక టాప్ లెస్ ఫోటో ను షేర్ చేసి అందరికీ ఒక సందేశం కూడా ఇచ్చేసింది సాక్షి. “మన శరీరం చాలా అందమైంది దాన్ని మనం అలానే చూడాలి. అది ఆడవాళ్ళ శరీరమైనా మగవాళ్ళు  శరీరమైనా కూడా. ఎవరికైనా నా మాటలు రుచించకపోతే అది నాకు సంబంధం లేదు. నా అభిప్రాయం అయితే ఇదే. మీకు అన్నీ కప్పుకోవడంలో ఆనందం ఉంటే అలానే బట్టలు వేసుకోండి. నేను ఇలా ఉండటంలో నాకు చాలా ఆనందం ఉంది . మీకు ఏది నచ్చితే దాన్ని ప్రోమోట్ చేయండి కానీ నచ్చని వాటిని పనిగట్టుకొని తిట్టకండి'' అంటూ మెసేజ్ ఇచ్చిందీ అందాల అప్సరస.

నిజానికి సాక్షి చోప్రా ఇప్పుడు సినిమాలు కానీ టి‌వి సిరీస్ కానీ చేయటంలేదు. కానీ ఇలా ఫోటోలు పెట్టి ఎప్పటికిప్పుడు అందరినీ అందంతో పలకరిస్తోంది. చూద్దాం ఈమెకు బాలీవుడ్ ఏమైనా రెడ్ కార్పెట్ వేస్తుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News