మన సినిమాలు అన్నీ ప్రేమ కథలు చుట్టూనే ఉంటాయి. మొదటి తరం ప్రేమ కథలలలో హీరో హీరోయిన్ దూరం నుంచే చూసుకుంటూ ప్రేమించుకునేవారు. మాట్లాడటం కూడా దూరంగా ఉండే మాట్లాడుతారు. తరాలు మారడంతో ఆ దూరం కూడా తగ్గుతూ ఉంది. ఎంతలా మారింది అంటే బెడ్ రూమ్ లో జరిగే రొమాన్స్ కూడా అందరికి నచ్చే విదంగా అందంగా ముద్దుగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఉన్న సినిమా కథలు ప్రకారం ప్రేమలో ఉన్న హీరో హీరోయిన్లు ముద్దుపెట్టుకోవడం మామూలు విషయం అయిపోయింది.
ఇప్పటి తరంలో ఎనర్జి బాలీవుడ్ హీరో అంటే అందరికి రణవీర్ సింగ్ గుర్తుకు వస్తాడు. అలాగే రణవీర్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ దీపికా పడుకోనె కూడా గుర్తుకు వస్తుంది. ఒక మీడియా ఇంటర్వ్యూ లో రణవీర్ కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. మీరు ఇంత వరకు రీల్ లైఫ్ లో ముద్దు పెట్టుకున్న వాళ్ళలో ఎవరు ముద్దు ఎక్కువ ఎంజాయ్ చేశారు అని అడిగారు. మీరు నటించిన హీరోయిన్ల లో ఎవరు బాగా నటిస్తారు అంటేనే చెప్పడానికి ఇబ్బంది పడతారు మన హీరోలు హీరోయిన్లు. మరి అటువంటిది ఎవరు మంచి ముద్దు ఇచ్చారు అంటే చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఉండేది రణవీర్ సింగ్ కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఆ ప్రశ్న అడిగిన వెంటనే రణవీర్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా దీపికా పేరు చెప్పేశాడు. అంతటితో ఆగక ఒక ఉదాహరణ కూడా ఇచ్చేశాడు. రామ్ లీలా సినిమా లో అంగ్ లాగా దే రే పాటలో మేము బాగా ముద్దు పెట్టుకున్నాం అని చెప్పాడు.
రణవీర్ సింగ్ దీపికా తోనే కాకుండా అనుష్క శర్మా - పరిణితి చోప్రా - వాణి కపూర్ లాంటి హాట్ హీరోయిన్ల ను కూడా ముద్దు పెట్టుకున్నాడు. తెరపై వారి పెదవుల్లో మదువు తీశాడు. ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు కదా అని అలా దీపిక పేరు చెప్పాడా లేక నిజంగానే దీపికా ముద్దు పెట్టడంలో దిట్ట అనేది రణవీర్ కు మాత్రమే తెలిసిన విషయం. వీళ్ళ ప్రేమాయణం బాలీవుడ్ అందరికి తెలిసినా వీళ్ళు ఇప్పుడు అంతా ప్రేమగా ఉండటం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇటువంటి పుకారులు వస్తూ ఉంటాయి అనుకోండి కాకపోతే ఎందుకు వచ్చింది అనేదే ఎవరికీ తెలియదు.