ఏ సినిమా అయినా వ్యాపారం అనే కాన్సెప్ట్ చుట్టే తిరుగుతుంటోంది. కథ కథనం ఎలా ఉన్నా హీరో హీరోయిన్స్ ఎవరైనా నీకెంత నాకంతే అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. రవితేజ మూడేళ్ల క్రితం లాభాల్లో తన కెరీర్ ను నడిపించాడు. కానీ మెల్ల మెల్లగా డిజాస్టర్స్ కెరీర్ కు బ్రేకులు వేస్తూ వచ్చాయి. అయితే రీసెంట్ గా రాజా ది గ్రేట్ సినిమా హిట్ అవ్వడంతో మళ్లీ కిక్కు రాజా పుంజుకున్నాడు.
అయితే ఈ రీస్టార్ట్ ఇన్నింగ్స్ లో రవి తేజా కొడితే హిట్టు అనేలా కథలను ఎంచుకోవాలని చూస్తున్నాడు. అంతే కాకుండా రెమ్యునరేషన్ ని కూడా బాగా పెంచేశాడట. బెంగాల్ టైగర్ వరకు ఓ లిమిట్స్ లో అందుకున్న మాస్ మహారాజా ఇప్పుడు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు చేతిలో ఉన్న సినిమాలు స్టార్ట్ అవుతాయా లేదా అన్న పరిస్థితి. మొత్తంగా రాజా ది గ్రేట్ రిజల్ట్ మీద ఆశలు పెట్టుకోవడంతో రవితేజ రెమ్యునరేషన్ ని కూడా పెంచేశాడు.
దీంతో నిర్మాతలు ఇది టూ మచ్ అని అంటున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. బోగన్ రీమేక్ లో నుంచి తప్పుకోవడానికి కూడా ఇదే కారణమని తేలుస్తోంది. ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వకపోతుండడంతో రవి తప్పుకున్నాడట. ప్రస్తుతం టచ్ చేసి చూడు అనే సినిమాను మాత్రమే రవి చేస్తున్నాడు. ఇక రాజా ది గ్రేట్ సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఈ మాస్ హీరో ఇంతవరకు మరో ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు.