బేసిక్ గా ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. ఇతర భాషల్లో కూడా చాలానే సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ వయసు 35 దగ్గర్లో ఉంది. అయినా సరే సినిమాల్లో లీడ్ హీరోయిన్ ఛాన్సులు తెచ్చుకోగల ట్యాలెంట్ ఉంది. అవార్డు ఫంక్షన్లలో క్లీవేజ్ షో తో ఇరగదేసేసి, ఇప్పటికీ ఆడియన్స్ ను ఆకర్షించలగల సత్తా ఆమె సొంతం. అలాంటి సీనియర్ హీరోయిన్ కు ఇప్పుడు కోపం వచ్చింది.
కారణం చాలా సింపుల్. ఓ అభిమాని ఆ హీరోయిన్ ని ఆంటీ అని పిలవడమే. ఈ ముదురు భామకు ఫోటోలకు ఫోజులివ్వడంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కెమేరామెన్ అడిగినపుడు రకరకాల పోజులిచ్చే ఈ సుందరాంగిని.. ఓ చిన్నదాని కామెంట్ బాగా ఇరిటేట్ చేసింది. ఓ ఫంక్షన్ కోసం వెళ్తుండగా ఎస్కలేటర్ పై ముందు కనిపించిన ఈ హీరోయిన్ ని.. ఓ టీనేజ్ గాళ్ పలకరించింది. 'ఆంటీ.. ప్లీజ్ ఒక సెల్ఫీ' అడిగింది ఆ టీనేజ్ పిల్ల. హీరోయిన్ గా ఇంకా కంటిన్యూ అవుతున్న టైమ్ లో.. ఆంటీ అనే పిలుపుతో మండిపోయింది ఆ భామకు.
నేను ఆంటీనా అంటూ ఆ అమ్మాయికి విరుచుకుపడిపోయిందట ఈ హీరోయిన్. ఆ అవార్డ్స్ ఈవెంట్ కోసం వచ్చిన జనాలు ఈ ఇన్సిడెంట్ చూసి అవాక్కయ్యారట. 35దగ్గరలో ఉన్నవారిని సాధారణంగా టీనేజ్ కుర్రకారు ఆంటీ - అంకుల్ అనే పిలుస్తుంటారు. మరి తన ఏజ్ తక్కువగా ఊహించుకుంటోదో లేక ఆంటీ అని పిలిపించుకునే ఏజ్ ఇంకా రాలేదని అనుకుంటోందో తెలియదు కానీ.. ఆంటీ అంటే మాత్ర ఈ థర్టీ ప్లస్ హీరోయిన్ బాగా ఫీలయిపోయింది.