మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించింది. లాక్ డౌన్ తర్వాత పెద్దగా సినిమాలు రాని సమయంలో వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ ను ప్రేక్షకులు ఆధరించారు. థియేటర్ల ఆక్యుపెన్సీ 50 శాతం ఉన్నా కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో పోటీ సినిమా ఏదీ లేకపోవడం.. చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా అవ్వడం వల్ల ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపించారు. సోలోగా వచ్చిన సినిమా అవ్వడం వల్ల మంచి వసూళ్లు నమోదు చేసింది.. ఇప్పుడు సోలోగా మళ్లీ వచ్చి మళ్లీ లాభపడింది.
ఇటీవల జీ తెలుగులో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా వరల్డ్ ప్రీమియర్ అయ్యింది. ఇప్పటికే జీ5 లో ఉన్నా కూడా దీనిని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఈ సినిమా టెలికాస్ట్ అవుతున్న సమయంలో ఇతర ఛానెల్ ల్లో పెద్ద సినిమా లు క్రీజీ సినిమా లు ఏమీ లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చింది. సోలోగా ఈ సినిమా రావడం వల్ల రేటింగ్ పరంగా మంచి రికార్డును నమోదు చేసింది. 6.7 రేటింగ్ ను దక్కించుకున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తో మెగా హీరో మరోసారి బుల్లి తెరపై సందడి చేశాడు. మొత్తానికి సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా సోలో రిలీజ్ మరియు సోలో టెలికాస్ట్ వల్ల అక్కడ ఇక్కడ కూడా కలిసి వచ్చింది.