న్యూ ఇయర్ పార్టీ అంటే.. రెచ్చిపోయి చిందేయడం కామన్. ఇందుకోసం కాసింత్ స్పెషల్ గా రెడీ అవడం కూడా చూస్తుంటాం. సామాన్యులే స్పెషల్ గా న్యూ ఇయర్ ని ఇన్ వైట్ చేస్తే.. మరి స్టార్ హీరోయిన్లు ఎంతగా రచ్చ చేయాలి ? ఇంకెంత స్పెషల్ గా ఉండాలి ? ఈ విషయంలో సోనమ్ కపూర్ అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. అందుకే ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని రచ్చ రచ్చ చేసేసింది.
పార్టీ అన్నాక ప్రత్యేకమైన డ్రెసింగ్ కూడా ఉండాలిగా. అందులో భాగంగా ఓ ఎల్లో కలర్ డ్రెస్ ని స్పెషల్ గా డిజైన్ చేయించుకుంది. ఈ పసుపు పచ్చని దుస్తుల్లో.. అమ్మడి దేహం మరింతగా మెరిసిపోయింది కానీ.. అసలు సమస్యంతా ఆ డ్రస్ తోనే వచ్చింది. ఈ లాంగ్ ఎల్లో డ్రెస్ ఎలా ఉందంటే.. క్లీవేజ్ షో కూడా కాదు.. ఏకంగా టాప్ లెస్ అన్నట్లుగా తయారైపోయింది. అసలే ఈ డిజైనర్ వేర్ కోసం బ్రా కూడా లేకుండా వయ్యారాలు ఒలకబోసింది సోనమ్. మరోవైపు.. ముందు వైపు రెండు పీలికలు తప్ప ఏ ఆచ్ఛాదాన లేకుండా.. అందాలన్నిటినీ ప్రదర్శనకు ఉంచేసింది.
ఈ దెబ్బకు న్యూ ఇయర్ టైమర్ వైపు చూడాలో, సోనమ్ కపూర్ వయ్యారాల వైపు దొంగచూపులు చూడాలో పార్టీలో ఉన్నవారికి అర్ధం కాని పరిస్థితి. ఎంత డిజైనర్ వేర్ అయితే మాత్రం.. మరీ ఇంతగా బరితెగించేస్తే ఎలా అని చాలా మంది పైకే అనేశారు. మరోవైపు.. కుర్రకారు మాత్రం సోనమ్ సోయగం అంటే.. ఆ మాత్రం కొత్తదనం ఉంటుందిలే అని పండుగ చేసేసుకుంటున్నారు.