ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అట్టుడుకుతున్న విషయం పౌరసత్వ బిల్లు. కొందరు అనుకూలంగా మరి కొందరు వ్యతిరేకంగా ఈ బిల్లుపై స్పందిస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన వారు కూడా పలువురు ఈ బిల్లుపై తమ అభిప్రాయంను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ బిల్లుపై హాట్ బ్యూటీ తాప్సిని స్పందించాల్సిందిగా ఒక ఇంటర్వ్యూలో కోరగా ఆమె చాలా తెలివిగా తప్పించుకుని సమాధానం చెప్పింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. తనకు రాజకీయ అనుభవం కాని.. ఇలాంటి సామాజిక విషయాల పట్ల గాని ఎలాంటి అవగాహణ లేదు. అందుకే తాను పౌరసత్వ బిల్లు గురించి ఏం మాట్లాడలేను అంటూ అటు ఇటు కాకుండా సమాధానం చెప్పింది. ఎంతో కొంత అవగాహణ ఉన్నా.. అసలు అవగాహణ లేకున్నా కూడా ఏదో ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. కాని ఆమె మాత్రం ఆ విషయాన్ని చెప్పేందుకు ఒప్పుకోవడం లేదు.
బిల్లుకు మద్దతుగా స్పందించినా లేదంటే వ్యతిరేకంగా స్పందించినా కూడా ఇబ్బందులు తప్పవు. అందుకే తాప్సి చాలా తెలివిగా తనకు అవగాహణ లేదని.. అవగాహణ లేని విషయంలో ఎలా స్పందిస్తానంటూ చెప్పుకొచ్చింది. గతంలో సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి నోరు జారి ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడి చివరకు క్షమాపణలు కూడా చెప్పింది. ఆ అనుభవమో లేదంటే మరేమో కాని ఈ అమ్మడు పౌరసత్వ బిల్లుపై మాత్రం తన స్పందన తెలియజేసేందుకు ఒప్పుకోలేదు.