'ఆహా' నిర్వహిస్తున్న 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. థమన్..నిత్యామనీన్..కార్తిక్ హెస్ట్ లుగా సాగుతోన్న ఈ షోకి మంచి ఆదరణ దక్కుతుంది. ఆట..పాట..హాస్యం అన్నీ షోలో ప్రేక్షకులకు దొరుకుతుంటాయి. ఈ షోతోనే వాగ్దేవి అనే సింగర్ నెట్టింట బాగా పాపులర్ అయింది.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విన్నర్స్ ట్రోపీ అందుకుని మరింత ఫేమస్ అయింది. వాగ్దేవి లో సింగింగ్ ట్యాలెంట్ కి ఫిదా కాని వారుండరు. అంత గొప్ప వాయిస్ అమెది. చిరంజీవి..బాలయ్య సైతం ఎంతో మెచ్చారు. వాగ్దేవి పాటకి చిరంజీవి స్టెప్ సైతం అందుకున్నారు. ఇక బాలయ్య అయితే వాగ్దేవిని పూజాహెగ్డే ఇక్కడికి వచ్చిందేంటి? అంటూ సరదా కామెంట్లు విసిరారు.
బాలయ్య పోలిక మీనింగ్ ఫుల్ గానే ఉంటుంది. నిజంగా పూజాహెగ్డేకి రెండవ చెల్లిగా ఉంటుంది. ఇక హెస్ట్ థమన్ సైతం వాగ్దేవిని ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు కోకొల్లలు. 15 ఏళ్ల పాటు టాలీవుడ్ ని ఏలే ఏకైక సింగర్ గా అభివర్ణించారు. ఇలా ప్రముఖుల ప్రశంసలతో పాటు..ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటూ వాగ్దేవి ముందుకు సాగిపోతుంది.
మరి వృత్తి పరంగా ఎలాంటి అవకాశాలు వస్తాయి? ఎంతటి హైట్స్ కి వెళ్తుందో చూడాలి. ఇంతటి ఫేమస్ సింగర్ కి వెండి తెరపై నటించే అవకాశం వస్తే అటు వైపుగా వెళ్తారా? అంటే నో ఛాన్స్ అనేసింది.
తన జీవితం పాటకి మాత్రమే అంకితమనేసింది. ఎందుకలా నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన వాళ్లు ఉన్నారు కదా? అంటే తనకి మ్యాకప్ వేసకోవడం అంటే నచ్చదని..కేవలం పాటలు మాత్రమే ప్రాణమంది.
అయితే సింగర్లు నటిగా రాణించింది చాలా రేర్. కొంతమంది మాత్రమే మ్యాకప్ వేసుకుని వెండి తెరకెక్కారు. కోలీవుడ్ సింగర్ ఆండ్రియా జర్మేనియా సింగర్ గానే ప్రస్థానం మొదలు పెట్టింది. పెద్ద సింగర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. అక్కడా సత్తా చాటింది. కోలీవుడ్ లో ఇప్పుడు సింగర్ కమ్ హాట్ యాక్టర్స్ గతా దూసుకుపోతుంది. కమల్ హాసన్ లాంటి దిగ్గజం సరసన రొమాన్స్ చేసింది.