కుమ్మేశారు! బాలీవుడ్ లో ప్రేమ జంటల కౌంట్ చాలానే ఉంటుంది. ప్రస్తుతం ప్రేమించుకునే లవ్ బర్డ్స్ కంటే.. బ్రేకప్ చెప్పేసుకున్న పెయిర్స్ ఎక్కువగా కనిపిస్తారు. గతంలో ఒకసారి బ్రేకప్ చెప్పుకున్నాక మళ్లీ కలిసి నటించడం అనే కాన్సెప్ట్ కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది విడిపోయాక మళ్లీ కలిసి నటించేస్తూ ఇరగదీసేస్తున్నారు.
ఇప్పుడు జగ్గా జాసూస్ అంటూ ఓ మూవీ రిలీజ్ కానుండగా.. ఈ సినిమాలోని 'ఉల్లూ కా పట్ఠా' అటూ సాగే పాటను రిలీజ్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే.. రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్ లో కెమిస్ట్రీతో కుమ్మేశారు. మొరాకోలోని రోడ్లపై సాగే ఈ పాట.. అదిరిపోయేలా వచ్చింది. వీళ్లిద్దరూ వేసిన చిందులు పాటకు ప్రత్యేక ఆకర్షణ. రోజులు గడిపేందుకు డబ్బుల కోసం మొరాకో రోడ్లపై స్టెప్పులతో అలరించారు రణబీర్- కత్రినా. దాదాపు రెండేళ్లు ప్రేమించుకున్నాక ఈ ఏడాది ప్రారంభంలో విడిపోయిన వీరిద్దరూ.
షూటింగ్ కే సహకరించరని అంతా అనుకుంటే.. కెమిస్ట్రీతో కుమ్మేయడం విశేషం. ఇలాగే తమాషా అంటూ రణబీర్ కపూర్- దీపికా పదుకొనేలు కూడా ఓ రేంజ్ లో చిందులు వేశారు. ఈ మాజీ ప్రేమ జంట చూపించిన లవ్ స్టోరీ కంటే.. ఆ పెయిర్ జనాలను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే రణబీర్ కపూర్.. జగ్గా జాసూస్ మూవీతో తాజా మాజీ లవర్ కత్రినాతో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం విశేషం.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/