తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఏ హీరోకైనా ఉంటుంది. కానీ ఆ క్రేజ్ అంత ఈజీగా వచ్చేది కాదు. అయితే విజయ దేవరకొండ మాత్రం చాలా ఈజీగా ఆ గుర్తింపు తెచ్చేసుకున్నాడు. ప్రతి కథను చాలా కొత్తగా ఎంచుకుంటున్నాడు. సక్సెస్ కథలకన్నా డిఫెరెంట్ గా ఉండాలన్నది విజయ్ ఆలోచన అది చాలా వర్కౌట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్న ఈ యువ హీరో నెక్స్ట్ గీత గోవిందం అనే సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ఎండ్ అయ్యాయి. హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్స్ ను విజయ్ వైరల్ అయ్యేలా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. ఐ యామ్ 25 స్టిల్ వర్జిన్ మేడమ్’ అని రాసిన పోస్టర్ ను మంగళవారం సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
అయితే పోస్టర్ లో వర్జిన్ అని ఉండడం చూస్తుంటే విజయ్ మరో డిఫెరెంట్ పాత్రలో కిక్ ఇస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఎప్పటికి గుర్తిండిపోతుందని చిత్ర యూనిట్ ద్వారా ఇతెలుస్తోంది. అలాగే తన యాటిట్యూడ్‌ని తగ్గనివ్వకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ తో అలరిస్తాడని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ అధికారికంగా తెలియజేశారు.