ఒంపుసొంపులతో కవ్విస్తున్న వింక్ బ్యూటీ
ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి స్కిన్ షో కు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఆకట్టుకునే ఫిజిక్ తో మెప్పిస్తూ ఉంది.
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాలతో మెప్పించలేక పోతుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కూడా నిరాశ పరుచుతూనే ఉంది. అయినా కూడా ఈ అమ్మడు రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోలు షేర్ చేయడంతో వార్తల్లో నిలిచి అందాల ఆరబోత విషయంలో చర్చనీయాంశంగా మారింది.
ముద్దు గన్ను పేల్చి.. కన్ను గీటిన ఈ అమ్మడు అప్పటి నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి స్కిన్ షో కు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఆకట్టుకునే ఫిజిక్ తో మెప్పిస్తూ ఉంది. ప్రియా ప్రకాష్ వారియర్ అందాల ఆరబోతకు మరోసారి నెటిజన్స్ వావ్ అంటున్నారు.
చిరు నవ్వుతో సైడ్ కి చూస్తూ క్లీ వేజ్ షో తో స్కిన్ టోన్ డ్రెస్ లో ప్రియా ప్రకాష్ వారియర్ చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందంగా ఉన్నా కూడా పాపం ముద్దుగుమ్మ కి లక్ కలిసి రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియా ప్రకాష్ వారియర్ వయసు తక్కువే. కనుక ముందు ముందు అయినా ఈ అమ్మడు ఇదే రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే తప్పకుండా హీరోయిన్ గా సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒంపు సొంపులతో ఆకట్టుకునే ఈ అమ్మడికి ఈ ఫోటోలతో అయినా ఒకటి రెండు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.