శృంగారం ఒక అద్భుత అనుభవం. ఇందులో సంతోషకరమైన అనుభూతి పొందడం అందరికీ సాధ్యం కాదు. రకరకాల కారణాలతో చాలా మంది శృంగారంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అవగాహన లేమితో పాటు పలు అనారోగ్య సమస్యలతో భాగస్వామితో సెక్స్ చేయలేకపోతారు. ఈ నేపథ్యంలో కొందరు మెడిసిన్ వాడేందుకు ట్రై చేస్తారు. కానీ మెడిసిన్ తాత్కాలిక ఉపశమనం కోసమే. కానీ కొన్ని పద్ధతులుపాటించడం వల్ల శృంగారంలో సక్సెస్ అవుతారు. మీతో పాటు మీ భాగస్వామిని కూడా తృప్తి పరుస్తారు. మరి ఆ పద్దతులేంటో చూద్దాం..
చాలా మంది ఒత్తిడి కారణంగా విజయవంతంగా శృంగారంలో పాల్గొనలేకపోతారు. అందువల్ల ముందుగా మీ మైండ్ ను రిలాక్స్ కానివ్వండి. ఒక మనిషి పరుగెత్తిన సమయంల మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఎండార్పిన్ లను విడుదల చేస్తుంది. అలాగే సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా అంతే ఎమోషన్ తో ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో ఒత్తిడికి గురి కావద్దు. అనవసర టెన్షన్స్ పెట్టుకుంటే మానసికంగా కుంగిపోతారు. దీంత శృంగారంలో అనుకున్న విధంగా పాల్గొనలేరు. మొత్తంగా సెక్స్ లో పాల్గొనే ముందు మనసు రిలాక్స్ కావడం చాలా అవసరం.
కొందరు పురుషులు శృంగారం అనగానే జంతువులా ప్రవర్తిస్తారు. ఏదో కానిచ్చామా.. అన్నట్లు కొద్దిసేపట్లోనే పని ముగిస్తారు. ఇలా చేయడం వల్ల భాగస్వామి తీవ్ర నిరాశ చెందుతుంది. ఎక్కువగా ఆడవాళ్లు ఫోర్ ప్లే కోరుకుంటారు. వారికి అనుగుణంగా దానిని పాటించండి.
అలా కాకుండా రొమాన్స్ తో వారిని ఇంప్రెస్ చేయొచ్చు. మీరు చేసే రొమాన్స్ ద్వారా ఆటోమేటిక్ గా వారే సెక్స్ కు ప్రేరేపితులవుతారు. మీ భాగస్వామిని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం, వెనకనుంచి కౌగిలించుకోవడం వంటివి చేయడం వల్ల ఇద్దరి మనసులు ఉల్లాసంగా మారుతాయి.
దంపతులు ఉన్న ఇంట్లో ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి. తప్పెవరిదైతే వారు క్షమాపణ చెప్పుకొని కలిసి మెలిసి జీవించేలా ప్లాన్ చేసుకోవాలి. లేకుండా చాలా రోజులు గ్యాప్ వస్తే శృంగారంపై ప్రభావం చూపుతుంది. ఇలా మాటి మాటికి దూరంగా ఉండాల్సి వస్తే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందువల్ల చిన్న చిన్న గొడవల్లో ఎవరో ఒకరు క్షమాపణ చెప్పుకునే ప్రయత్నం చేయండి.
ఆడవాళ్లకు ప్రేమగా చూసుకునే మొగాళ్లంటే మక్కువ. వారితో ఎంత ప్రేమగా ఉంటే సెక్స్ విషయంలో మీతో అంతగా కనెక్ట్ అవుతారు. ఒక్కోసారి వాళ్లు నచ్చకపోవచ్చు. కానీ ఆ తరువాత బుజ్జగించే ప్రయత్నం చేయాలి. ఇలా మీరు బుజ్జగించడం వల్ల మీ ప్రేమను వారు పొందుతారు. మొగవాళ్ల నుంచి ఆడవాళ్లు ఎక్కువ శాతం ప్రేమను కోరుకుంటారు. అందువల్ల ప్రేమను పంచే ప్రయత్నం చేయండి. అప్పుడు ఇద్దరు సంతోషంగా జీవిస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.