ఇప్పటిదాకా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు ఇప్పుడు కొత్త రూపు తీసుకున్నట్టేనా అంటే అవుననే నెటిజన్లు, సాధారణ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు అంటే రెండేళ్లపాటు ఇక ఆ టైపు (ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలు) వీడియోలు ఇక విసృత్తంగా వెలుగు చూసే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలకంటే ఇలాంటి వీడియోలతోనే ఆయా పార్టీలను ప్రజల్లో పలుచన చేయొచ్చని ఆయా పార్టీలు భావిస్తున్నాయని అంటున్నారు. తద్వారా తమ పార్టీకి ప్రజల్లో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఇలాంటి వీడియోల తామరతంపరగా పుట్టుకొస్తాయని భావిస్తున్నారు.
ఇప్పటికే ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అధికార వైఎస్సార్సీపీని తీవ్ర చిక్కుల్లో పడేసింది. ప్రతిపక్షాలపై రివర్స్ కౌంటర్లు ఇవ్వలేని దుస్థితిలోకి వైఎస్సార్సీపీ జారిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై ఆ పార్టీ దృష్టి పెట్టిందని చెప్పుకుంటున్నారు.
గోరంట్ల మాధవ్ వీడియోకి రివర్స్ కౌంటర్ గా ఒక టీడీపీ నేత అసభ్య వీడియో వైఎస్సార్సీపీ అనుకూల మీడియాలో రానుందని అంటున్నారు. అందుకు సంబంధించి సర్వం సిద్ధమైందని సోషల్ మీడియాలో భారీ ఎత్తునే చర్చ జరుగుతోంది.
అయితే వైఎస్సార్సీపీ విడుదల చేయబోయే ఆ వీడియో ఎవరిది.. ఆ వీడియోలో ఏముంది అనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు గోరంట్ల మాధవ్ వీడియోతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజల్లో మంచి మైలేజీ కొట్టేయడంతో.. ఆ పార్టీ, టీడీపీ అనుకూల మీడియా వైఎస్సార్సీపీ నేతల వీడియోలపై ఫోకస్ పెట్టాయని చెప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ లో గుడి వెనుక నా సామి.. గుర్రమెక్కి పోతున్నాడు టైపు వీడియోలు ఏపీ రాజకీయాలను కుదిపేయనున్నాయని అంటున్నారు. ఇక ఇవి నెటిజన్లకు, ఆయా పార్టీల సోషల్ మీడియా వారియర్లకు, అనుకూల మీడియాకు పండుగ వినోదాన్ని ఇస్తాయని సెటైర్లు వేసుకుంటున్నారు.