ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ కంపెనీ లోగో ఉన్న ఒక వ్యాన్ ను చిత్తూరు జిల్లా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. హెరిటేజ్ లోగో ఉన్న పాల వ్యాన్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది. తనిఖీల్లో భాగంగా తిరుపతికి సమీపంలోని పూతలపట్టు.. నాయుడుపేట హైవే మీద ఎంఆర్ పల్లి పోలీసులు హెరిటేజ్ లోగో ఉన్న పాల వ్యాన్ అనుమానాస్పదంగా ఉండటంతో దాన్ని తనిఖీలు నిర్వహించారు.
వ్యాన్ లోపల ఎర్రచందరం దుంగలు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయటంతో కంగుతిన్న పోలీసులు దాన్ని వెంటనే స్వాధనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వ్యాన్ మీద హెరిటేజ్ గుర్తు ఉండటంతో రాజకీయ సంచలనంగా మారింది. అయితే.. ఈ పాల వ్యాన్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని హెరిటేజ్ పుడ్స్ డీజీఎం వంశీధర్ రెడ్డి ఖండిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పాల వ్యానుతో తమకు సంబంధం లేదని తేల్చారు.
మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న పాల వ్యాన్ మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాల వ్యాన్ మీద ఏపీ 03 టీ4959 నెంబరు ఉండగా.. దాన్ని ఇంజిన్ నెంబరుతో పోల్చేందుకు ప్రయత్నించగా.. ఈ వ్యాన్ నెంబరు తప్పుడని తేలింది. చూస్తుంటే.. హెరిటేజ్ బ్రాండ్ మీద వ్యానుల తిప్పుతూ ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తాజాగా స్పష్టమైనట్లే.
ఈ నేపథ్యంలో.. హెరిటేజ్ లోగో ఉన్న వ్యాన్లను పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో తనిఖీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. ఎర్ర చందనం దొంరగలు.. సీఎం చంద్రబాబు ప్యామిలీకి సంబంధించిన కంపెనీ వాహనాలంటే పోలీసులు నిఘా పెద్దగా ఉండదని భావించినట్లుగా కనిపిస్తోంది.