పిక్ టాక్‌ : బ్లాక్ డ్రెస్ అందాలతో 'రాజుగాడు' లవర్‌

మొదటి సినిమాతో వచ్చిన ఇమేజ్ తో ఈ అమ్మడికి రాజ్‌ తరుణ్‌ తో కలిసి రాజుగాడు సినిమాలో నటించే అవకాశం దక్కింది

Update: 2023-12-15 12:30 GMT

మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన మనసుకు నచ్చింది సినిమాతో అమైరా దస్తూర్‌ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయింది. ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పరిచినా కూడా ఆమె అందం గురించి, ఆమె నటన గురించి చర్చ జరిగింది.


మొదటి సినిమాతో వచ్చిన ఇమేజ్ తో ఈ అమ్మడికి రాజ్‌ తరుణ్‌ తో కలిసి రాజుగాడు సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా కూడా నిరాశ పరచడం తో హిందీ సినిమాలకు అమైరా పరిమితం అయింది. తెలుగు నుంచి ఒకటి రెండు చిన్న ఆఫర్లు వచ్చినా కూడా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది.


ఇక సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ ని మరియు అభిమానులను కన్నుల విందు చేస్తూ వినోదాన్ని అందిస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో అమైరా ఆకట్టుకుంది. క్లీ వేజ్ షో తో పాటు ఆకట్టుకునే అందమైన అమైరా లుక్స్ తో కన్నుల విందు చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈ రేంజ్ లో అందంగా కనిపిస్తున్నా కూడా పాపం అమైరా దస్తూర్ కి దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు.. రావాల్సిన గుర్తింపు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందాల ఫోటో షూట్స్ ను చూసిన తర్వాత అయినా అమైరా కి మన సౌత్‌ నుంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News