సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొనసాగుతూ ఉంటారు. మరికొందరు అయితే ఎక్కువగా గ్లామర్ తోనే వారి స్థాయిని అలా కొనసాగిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో కూడా ఎంతగానో ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి బ్యూటీలలో లక్ష్మీరాయ్ కూడా ఉంది.
మోడల్ గా గుర్తింపు అందుకున్న అతి తక్కువ కాలంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీ ఆ తర్వాత చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా చాలా సినిమాలు చేసింది. తెలుగులో ఈ బ్యూటీ 2005 లో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఇక అప్పటినుంచి అమ్మడు గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది.
ఇప్పటివరకు ఆమెకు హీరోయిన్ గా అయితే పెద్దగా ఒక్క బాక్స్ ఆఫీస్ సక్సెస్ కూడా చూసింది లేదు. తమిళంలో అడపా దడపా ఏవో సక్సెస్ లు వచ్చాయి కానీ తెలుగులో అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా లాభం రేంజ్ పెరిగింది లేదు. కానీ గ్లామర్ తో మాత్రం అమ్మడు ఎప్పటికప్పుడు సరికొత్తగా ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో సింపుల్ గా అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసింది.
స్టైల్ లో అయితే లక్ష్మీరాయ్ ఎప్పుడైనా చాలా కొత్తగా కనిపిస్తుంది అని అర్థమవుతోంది. ఇక ఈ బ్యూటీ వయసు దాదాపు నాలుగు పదులకు దగ్గరికి వచ్చినా కూడా ఆమె రేంజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు తన వయసు గురించి కూడా ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు. ఆ విధంగా గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆమధ్య రత్తాలు అంటూ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఈ ఏడాది కూడా అమ్మడు వరుస సినిమాలో చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో మొత్తంగా తమిళ్ మలయాళం తెలుగులో కలిపి ఐదు సినిమాలు ఉన్నాయి. మరి వాటితో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.