సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మీ యాక్టివిటీస్ ఎంత యాక్టివ్ గా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఫోటో సెషన్స్ ఉన్నదే ఇన్ స్టాని హీటెక్కించడానికి అన్న రేంజ్ లో దుమ్ముదులేపిస్తోంది. ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం బ్యూటీ చేయని సాహసమంటూ ఉండదు. ఆన్ స్క్రీన్ పైనే హద్దులు మీరి హీటెక్కించిన బ్యూటీ ఆఫ్ ది స్క్రీన్ కూడా ఎప్పటికప్పుడు మంటలు పుట్టిస్తూనే ఉంటుంది.
గ్లామర్ ఎలివేషన్స్ లో తనదైన మార్క్ వేయడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా బ్యూటీ మరోసారి ఓ డిజైనర్ హాఫ్ సారీలో మంటలు పుట్టిస్తుంది. ఇదిగో ఇక్కడిలా కనువిందైన డిజైన్ లో సెగలు పుట్టిస్తుంది. టాప్ టూ బాటమ్ ఒకే వర్ణంలో ఎద అందాల ఎలివేషన్ తో దాడి చేస్తుంది. అమ్మడి మ్యాకప్..ఎక్సరసీస్ ప్రతీది మరింత వన్నె తీసుకొచ్చాయి. టోన్డ్ బాడీ లుక్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతార్జాలంలో వైరల్గా మారింది.
ఇలాంటి ఎలివేషన్లు కొత్త కానప్పటికీ బ్యూటీ డిజైన్ దుస్తులు సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నాయి. అయితే ఈ దుస్తుల్లో కాస్త చబ్బీగానూ కనిపిస్తుంది. జీరో సైజ్ లో కనిపించే అమ్మడు మునుపటి కన్నా! కాస్త కండ తేరినట్లు ఫోకస్ అవుతుంది.
ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే అవకాశాలు వస్తున్నా! సక్సెస్ లు రావడం లేదన్నట్లే కనిపిస్తుంది. హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తుంది. కానీ ఏది రాయ్ లక్ష్మిని ఫేమస్ చేయలేకపోతున్నాయి. చివరిగా `ది లెజెండ్` సినిమాలో స్పెషల్ సాంగ్తో మెప్పించే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా నటిస్తోన్న `బోళా శంకర్` లో ఐటమ్ సాంగ్ చేస్తుంది. ఈ సినిమాలో ఛాన్స్ నేరుగా మెగాస్టార్ కల్పించారు. గతంలో చిరంజీవి ఓ సందర్భంలో తన సినిమాలో అవకాశం ఇస్తానని ప్రామిస్ చేసారు. ఇప్పుడా మాటని నిలబెట్టుకునే క్రమంలో ఛాన్స్ కల్పించారు. అలాగే మాలీవుడ్ లో డీఎన్ ఏ అనే సినిమాలో నటిస్తోంది.