ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే కొన్ని కోట్ల మంది చెవులు రిక్కించి వినే అభిమానులున్నారు. ఈయన అందించిన పాటల్లో చాలావరకూ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. అయితే.. కొన్ని పాటలు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ మెమరబుల్ గా నిలిచిపోయే స్పెషల్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి.
వీటిలో ప్రేమికుడు మూవీలో 'ఊర్వశీ.. ఊర్వశీ.. టీకిట్ ఈజీ ఊర్వశీ' అంటూ సాగే పాటకు ఇప్పటికీ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లో ఈ పాట ఎన్నో సెన్సేషన్స్ సృష్టించగా ఇప్పుడు మళ్లీ ఆ మ్యాజిక్ అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు రెహమాన్. అయితే ఈ పాటను యాజ్ఇటీజ్ కా కాకుండా.. పల్లవిని మాత్రం ఒరిజినల్ తీసుకుని.. చరణాలను పూర్తిగా కొత్తవిగా ఉండేలా పాట చేయనున్నాడట. మరి ఈ పాటను రాసేదెవరబ్బా అనే సందేహం సహజమే కానీ.. ఆ బాధ్యతను తన అభిమానులకే ఇచ్చాడు రెహమాన్.
హ్యూమరస్ గా ఉండేలా పాట.. లైన్స్.. చరణాలు ఇలా ఏవైనా రాసి పంపాలంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు రెహమాన్. కానీ ఎక్కువ క్రియేటివిటీ ఉపయోగించి.. డీమానిటైజేషన్ ను.. హిల్లరీ క్లింటన్.. డొనాల్డ్ ట్రంప్ లాంటి టాపిక్స్ ను మిక్స్ చేయద్దని రిక్వెస్ట్ చేశాడు రెహమాన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/