మన దేశంలో బాలీవుడ్ సినిమా స్థాయి ఎక్కువ అనే విషయం చెప్పాల్సిన పని లేదు. రీజనల్ మూవీస్ తో పోల్చితే.. విస్తృతంగా ప్రదర్శితం అయ్యే అవకాశం ఉండడంతో.. సాధారణంగా హిందీ సినిమాల వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. కొన్నాళ్ల క్రితం వరకూ ఇదే నిజం. ఇప్పుడు సౌత్ సినిమాల వసూళ్ల రేంజ్ పెరగడంతో లెక్కల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 మూవీస్ లో 5 దక్షిణాదివే. అందులో 3 తెలుగు సినిమాలే కావడం విశేషం. రీసెంట్ సెన్సేషన్ బాహుబలి ది కంక్లూజన్ వసూళ్లు చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఔరా అంటోంది. అన్ని వెర్షన్స్ కలిపి మాత్రమే కాదు.. తెలుగు(67 కోట్లు).. హిందీ(39.5 కోట్లు) వెర్షన్స్ ను విడివిడిగా చూసినా.. ఫస్ట్ డే వసూళ్లలో మొదటి రెండు స్థానాలు బాహుబలి ది కంక్లూజన్ కే దక్కుతాయి. మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. రూ.34 కోట్ల వసూళ్లతో ఐదో స్థానంలో ఉంది. బాహుబలి ది బిగినింగ్ 33.5 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. తమిళ్ మూవీస్ లో సింగం రిటర్న్స్ (31.82 కోట్లు)తో ఏడో స్థానంలోను.. రూ. 30.5 కోట్లతో కబాలి 9వ ప్లేస్ లోను నిలిచాయి.
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రూ. 30 కోట్ల వసూళ్లతో 11వ స్థానంలో నిలిచింది. ఇండియన్ మూవీస్ లో బాలీవుడ్ పై సౌత్ సినిమాలు చూపిస్తున్న డామినేషన్.. ఈ ఓపెనింగ్ ఫిగర్స్ చూస్తే ఈజీగా అర్ధమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/