టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో వేగంగా సినిమాలను తీసే వారిలో బాలయ్య ఒకరు. ఇన్నేళ్ల కెరీర్లో బాలయ్య గ్యాప్ కూడా ఎక్కువగా తీసుకోలేదు. ఆయనకు సినిమా నచ్చితే ఫినిష్ చేసేవరకు వేగాన్ని ఏ మాత్రం తగ్గించరు. అలాగే ఆయనకున్న మార్కెట్ ను కూడా ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. ఫైనల్ గా గత ఏడాది తన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక వెంటనే పైసా వసూల్ ని స్టార్ట్ చేశారు.
ఆ తరువాత జై సింహ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని రాబట్టారు. ఇక అసలు విషయంలోకి వస్తే బాలయ్య నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రస్తుతం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ బాలయ్య 103వ సినిమా కోసం కొంచెం గ్యాప్ బాగానే తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ బయోపిక్ తోనే రావాలని అనుకుంటున్నారు. దర్శకుడు తేజ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నాడు.
జూన్ లో సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. అంటే ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఈ గ్యాప్ లో బాలయ్యకు ఓ మూవీ ని ఫినిష్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఆయన అలా ఆలోచించడం లేదు. ఎందుకంటే బయోపిక్ లో పాత్రల ఎంపిక విషయంలో దర్శకుడితో చర్చలు జరపనున్నాడాట. అంటే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆయన కూడా పాల్గొననున్నారు. పైగా నిర్మాత కూడా కాబట్టి ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా తన నిర్ణయంతో జరగాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అప్పటి వరకు ఏ సినిమాను ఒకే చేసే ఆలోచనతో లేరని సమాచారం. అది సంగతి.