సర్దార్ ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తన స్పీచ్ తో యాజూజవల్ ఉర్రూతలూగించారు.
''ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది గబ్బర్ సింగ్. అసలు హిందీ దబాంగ్ కు ఈ తెలుగు సినిమాకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ క్షణంలో ఒకటి చెప్పాలి. పవన్ ట్రెండ్ ని పవన్ ఫాలో అవ్వడు.. ట్రెండ్ ని సెట్ చేశాడు.. అది గబ్బర్ సింగ్ తోనే ప్రూవ్ అయ్యింది.'' అంటూ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చేశారు చిరంజీవి. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కథ-స్ర్కీన్ ప్లే అందించడం అత్యధ్బుతం.. అలాగే దర్శకుడు బాబీ తో మనోడి కాంబినేషన్ అదిరిపోయింది.
''షోలే సినిమాలో రామ్ పూర్ గ్రామం అంటూ ఒక సెట్ వేసి అబ్బురపరిచారు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కోసం రతన్ పూర్ అంటూ సెట్ వేయడం చేస్తే.. సర్దార్ సక్సెస్ ను షోలే రేంజులో ఉంటుందని అనిపిస్తోంది'' అన్నారు చిరంజీవి. మరిన్ని విశేషాలు చెబుతూ.. ''పవన్ లో హ్యూమనిజం ఉంది.. హ్యూమర్ యాంగిల్ కూడా ఉంది. ఒక హీరోయిజానికి హ్యూమర్ జోడయ్యి.. మాస్ తోడయ్యి.. ఎంటర్టయిన్మెంట్ మనం ఇవ్వగలిగితే.. దాని రేంజే వేరు. సర్దార్ గబ్బర్ సింగ్ లో అదే అత్యంతగా ఉంది అనిపిస్తోంది'' అంటూ పొగిడేశారు చిరంజీవి.
''చిన్నతనంలో తన ఫ్యూచర్ ఏంటి అంటూ డిసైడ్ చేసుకునే విషయంలో.. చిన్న సందిగ్దంలో ఉన్నప్పుడు.. నా దగ్గరకు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మేం అప్పుడు నువ్వు డైరక్టర్ ఎప్పుడైనా అవ్వొచ్చు.. కాని నీలో మేం ఒక ఫిలిం హీరోను చూస్తున్నాం.. అని చెప్పడం జరిగింది. అది విని ఈరోజున పవన్ ఈ స్థాయికి చేరుకోవడంతో.. మొట్టమొదటగా ఆనందించేది.. నేను.. నా తల్లిదండ్రులే'' అంటూ చిరంజీవి సభను కిక్కిరిసే గోలతో నింపేశారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేస్తాను అనడం గురించి.. చిరంజీవి పెద్ద క్లాసే పీకారు. ''ఈ మధ్యన నేను విన్నాను. పవన్ కూడా చెప్పాడు. సినిమాలను వదిలేస్తాను అంటున్నాడు. నో. అది కరక్టె కాదు. చిన్నప్పుడు నేను చెప్పిన మాట విని ఎలా యాక్టర్ అయ్యావో.. ఇప్పుడు మరోసారి నా సూచన విని సినిమాలు మానేయొద్దు. మా అందరికీ అన్యాయం చేయొద్దు. నువ్వు జోడు గుర్రాల మీద స్వారీ చేయగలిగిన కెపాసిటీ ఉన్నాడివి. నువ్వు వేరే రంగంలో (పాలిటిక్స్ అండీ) రాణిస్తూనే.. ఇక్కడ సినిమాలు కూడా చూస్తూ ఉండూ. మేం కూడా నీ వెనుకాలే ఉంటాం. నా సూచన విని సినిమాలు మానేయవని అనుకుంటున్నా'' అన్నారు చిరంజీవి.