ఉత్తర ప్రదేశ్ భామ దిశా పాట్నీ ఇప్పుడు బాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు బాగానే ట్రై చేస్తోంది. తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించినా అమ్మడి టార్గెట్ అంతా హిందీ మీదనే. అక్కడి ఫిలిం జనాలను మెప్పించేందుకు ఏమేం చేయాలో అన్ని రకాలు గాను తన ట్రయల్స్ వేస్తూనే ఉంది. బాలీవుడ్ లో అవకాశాలు అందుకోవాలంటే.. అన్నిటికంటే ఎక్కువగా క్రేజ్ ముఖ్యం.
సక్సెస్ రేట్ కంటే.. జనాల్లో ఉన్న ఫాలోయింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే బాలీవుడ్ లో గట్టి ప్రయత్నాలే చేస్తున్న ఈమె.. అటు ఎఫైర్స్.. ఇటు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో తెగ రెచ్చిపోతోంది. టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్ నడుపుతోందని.. అతనితోనే కలిసి న్యూఇయర్ వేడుకలకు వెకేషన్ వెళ్లొచ్చిందనే వార్తలు ఉన్నాయి. తను న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేసిందో ఇప్పటికో పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా చెప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు అభిమానుల టెంపరేచర్లు పెరిగిపోయే మరో ఫోటోను నెట్ లో పెట్టేసింది. ఎల్లో కలర్ లో ఉన్న చిన్ని డ్రెస్ లో గాల్లో ఎగిరిపోతూ దిశా పాట్నీ ఇచ్చిన పోజ్ ఇప్పుడు వైరల్ అయిపోయింది.
మెరుపులు చిందిస్తున్న అమ్మడి సౌందర్యం ఫ్యాన్స్ ను ఉర్రూతలు ఊగించేస్తోంది. ఛాన్స్ రాగానే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఎగిరిపోయిన ఈ భామ.. ఇప్పుడు అక్కడ నిలబడిన తర్వాత మరెక్కడి ఎగిరిపోయేందుకు ఇలాంటి ట్రయల్స్ వేస్తుందో అనిపించక మానదు.