మన టాలీవుడ్ లో ఉండే అతి తక్కువమంది తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. లోకల్ తెలుగు అమ్మాయిలు ఇంపోర్టు హీరోయిన్లకు అసలేమీ తీసిపోరని నిరూపిస్తూ ఉంది. ఇంకా పెద్ద స్టార్ హీరోలకు మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశాలు అయితే రాలేదు కానీ తన పరిథిలో సినిమాలు చేస్తూ నటనతోనూ గ్లామర్ తోనూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ వరంగల్ భామ స్పీడు ఎక్కువే.
ఒక్కోసారి ట్రెడిషనల్ గా దుస్తుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా మరోసారి అల్ట్రా మోడరన్ దుస్తుల్లో కనిపిస్తూ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. పింక్ కలర్ డిజైనర్ చీరలో ఫుల్ స్లీవ్స్ ఉండే బ్లౌజ్ ధరించి ఒక ఏంజెల్ లాగా కనిపించింది. పర్ఫెక్ట్ మేకప్.. డ్రెస్ కు మ్యాచ్ అయ్యే పెద్ద ఇయర్ రింగ్స్.. ఉంగరాలు ధరించి ఎంతో అందంగా పోజిచ్చింది. గులాబి రంగు చీర పారదర్శకంగా ఉండడంతో నాభి అందాలు కూడా కనువిందు చెస్తున్నాయి. హెయిర్ స్టైల్ కూడా సూపర్.
పెద్ద పెద్ద ఆఫర్లు రాకపోయినా ఈషా మాత్రం ఇలాంటి ఫోటోషూట్లతో ఫిలిం మేకర్ల దృష్టిలో తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఈషా ప్రస్తుతం నటించే సినిమాల విషయానికి వస్తే 'రాగల 24 గంటల్లో' అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు.