30 బార్డర్ క్రాస్ చేస్తే ఇక బండి షెడ్డుకి వెళ్లినట్టే అంటూ యూత్ సెటైరికల్ గా మాట్లాడుకుంటుంది. కానీ 35 వచ్చినా పాతిక ప్రాయం అందాన్ని మెయింటెయిన్ చేస్తూ కించింత్ గ్లామర్ యాంగిల్ ని కోల్పోకుండా ఫిగర్ ని మెయింటెయిన్ చేయడం అన్నది కొందరికే చెల్లింది. వేడెక్కించే హొయలుతో కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని అందగత్తె హంసా నందిని ఈ విషయంలో అందరికంటే అడ్వాన్స్ డ్ గానే ఉంటుంది.
తాజాగా హంస వయ్యారానికి సంబంధించిన వేడెక్కించే ఫోటో ఒకటి అంతర్జాలంలోకి విడుదలైంది. హంస పూర్తిగా థై సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తూ వైట్ అండ్ వైట్ డిజైనర్ షర్ట్ లో కనిపించింది. మునుపటితో పోలిస్తే హంస కాస్త సన్నబడింది. ఆ థైస్ వెయిట్ కూడా పూర్తిగా తగ్గించేసింది. కాస్తంత స్లిమ్ గా హాట్ గా కనిపిస్తోంది. దీనికి తోడు లేత పింక్ రంగు పెదవులు.. మత్తెక్కించే చూపులతో అగ్గి రాజేస్తోంది.
క్రిస్మస్ కానుకగా రివీలైన లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం యూత్ సామాజిక మాధ్యమాల్లో జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతోంది. అన్నట్టు హంస టాలీవుడ్ కి దూరమై చాలా కాలమే అయ్యింది. ఇటీవల ఎందుకనో ఈ అమ్మడికి సరైన అవకాశాల్లేవ్. దాంతో కేవలం రిబ్బను కటింగులు.. సోషల్ మీడియా సోకులకే అంకితమైంది. హంస ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడినట్టు క్రిస్మస్ రోజున సడెన్ గా ప్రత్యక్షమైందేమిటో!