ఫొటోటాక్‌ : కుమారి ఇంకా 21 లోనే ఉన్నట్లుంది

Update: 2020-12-01 16:30 GMT
కన్నడ మూవీ అధ్యక్ష తో 2014లో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ తెలుగులో 2015లో కుమారి 21ఎఫ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మడి అందాల ఆరబోత కంటిన్యూ అవుతూనే ఉంది. ఆమద్య కాస్త బరువు పెరిగినట్లుగా అనిపించినా కూడా మళ్లీ బరువు తగ్గి అందాల ప్రదర్శణలో స్టార్‌ హీరోయిన్‌ ల కు పోటీ ఇస్తూనే ఉంది. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు ఇంకా ఈమె కుమారి 21ఎఫ్‌ సినిమాలో మాదిరిగానే కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మూడు పదుల వయసు దాటి రెండేళ్లు అవుతున్నా కూడా ఇంకా ఈమె రెండు పదుల వయసులో ఉన్న అందాల ఆరబోతతో కంటిన్యూ అవుతుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫొటోలకు స్పందన బాగుంటుంది. ఫాలోవర్స్‌ కూడా 1.4 మిలియన్‌ మంది ఉంటారు. ఇన్‌ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ కోసం ఈఅమ్మడు షేర్‌ చేసే ఫొటోలు ట్రెండ్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటో లో థైస్‌ బ్యూటీ ఎక్స్‌ పోజ్‌ చేయడంతో పాటు క్లీవేజ్‌ తో అదరగొట్టింది. ఫొటో షూట్‌ లో ఈ అమ్మడి ఎక్స్‌ ప్రెషన్స్‌ కిల్లింగ్‌ గా ఉందని కామెంట్స్‌ వస్తున్నాయి.
Tags:    

Similar News