బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ షేర్ చేసిన తాజా ఇన్ స్టా పిక్స్ షోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె ఇప్పటి వరకు దాదాపు అన్ని సార్లు కూడా మేకప్ తోనే కనిపించింది. మేకప్ లేకుండా ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా ఈ అమ్మడు కనిపించలేదు. మొదటి సారి ఇన్ స్టాగ్రామ్‌లో మూడు మేకప్ లేని ఫొటోలను అది కూడా చాలా క్లోజప్ ఫొటోలను ఎలాంటి ఫిల్టర్ వాడకుండా తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది. సెల్ఫీలో ఆమె మొహంపై మచ్చలు చాలా ఉన్నాయి. ఇన్నాళ్లు ఆ మచ్చలను కవర్ చేస్తూ మేకప్ వేసేది.
జాక్వెలిన్ షేర్ చేసిన ఈ ఫొటోస్ కు ఏకంగా మిలియన్ లైక్స్ వచ్చాయి. చాలా మంది నాచురల్ గా ఇంకా బాగున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొద్ది మంది మాత్రం ఇన్నాళ్లు ఇంతగా మోసం చేస్తూ వచ్చావా అంటూ మీమ్స్ చేస్తున్నారు. మొత్తానికి జాక్వెలిన్ మేకప్ లేని సెల్ఫీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలా మేకప్ లేకుండా ఉన్న ఫొటోలను షేర్ చేయాలంటే ఘట్స్ ఉండాలి. జాక్వెలిన్ ఆ ధైర్యం చేసింది అంటూ కొందరు నెటిజన్స్ మరియు బాలీవుడ్ వర్గాల వారు అభినందిస్తున్నారు.