ఇప్పుడు సమస్తం టాలీవుడ్ అంతా 'డిజె దువ్వాడ జగన్నాథమ్' మయం అయిపోయింది. ఈ నాలుగు రోజులూ పూర్తిగా డిజె ముసుగులో టాలీవుడ్ అంతా మునిగిపోయింది. ఈ హవా పూర్తయ్యి వచ్చే శుక్రవారం సీన్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు కాని.. ఆరోజు వస్తున్న సినిమాల విషయంలో మాత్రం ఎటువంటి బజ్ అనేదే వినిపించట్లేదు.
ఉదాహరణకు మినిష్టర్ గంటా శ్రీనివాసరావు కొడుకు రవితేజ డెబ్యూ సినిమానే తీసుకుందాం. మనోడు జయంత్.సి.పరాన్జీ డైరక్షన్లో ''జయదేవ్'' సినిమాతో టాలీవుడ్ తెరపై హీరోగా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కు బజ్ రాకపోగా.. అసలు ఇతగాడిని లాంచ్ చేసిన కార్యక్రమానికి కూడా బజ్ రాలేదు. ఒక ప్రక్కన మెగాస్టార్ చిరంజీవి.. మరో ప్రక్కన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. పక్కనే డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. అబ్బో టోటల్ టాలీవుడ్ లెజండ్స్ అందరూ అక్కడే మెరిశారు. అయినాసరే ఈ సినిమాకు రావల్సినంత బజ్ మాత్రం రాలేదు. అసలు వచ్చే శుక్రవారం సినిమా వస్తుందని కూడా చాలామందికి తెలియని పరిస్థితి.
మరి లెజండ్స్ వచ్చినా రాని క్రేజు.. రేపు ధియేటర్లలో ''జయదేవ్'' దిగంగానే వస్తుందా? ఒకవేళ కంటెంట్ కనుక అత్యద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలా రాకపోతే మాత్రం రవితేజ కు కాస్త కష్టమనే చెప్పాలి. చూద్దాం ఏమవుతుందో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/