మొన్నామధ్యన చాలా ఇంటర్యూల్లో కత్రినా కైఫ్ గురించి చెప్పమంటే.. తనకు చాలామంది ఫ్యామిలీ మెంబర్ అవుతుంది అన్నట్లు చెప్పుకొచ్చింది కరీనా కపూర్. కజిన్ బ్రదర్ రణబీర్ లవర్స్ అందరితోనూ కరీనాకు మాంచి ఇంటరాక్షనే ఉందిలే. అయితే బెబో ఎలాగ చాలామందిని ప్రేమించి తరువాత బ్రేకప్ లు చెప్పిందో.. రణబీర్ కూడా అందులో చాలా నిష్ణాతుడే. సోనమ్.. దీపిక.. కత్రినా కైఫ్.. ఇలా చాలామందితో ప్రేమాయణాలు కొనసాగించి వాటికి బ్రేకులు వేసుకున్నాడు.
అయితే ఒక ఇంటర్యూలో భాగంగా కరీనాను.. అసలు కత్రినా అండ్ దీపికల్లో మీ సోదరుడు రణ్ భీర్ కు ఎవరు రియల్ లైఫ్ పార్టనర్ గా బాగుంటారు అనడిగితే.. అమ్మడు కాస్త షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ''నిజం చెప్పాలంటే.. కత్రినా - దీపిక.. ఇద్దరూ కూడా నాకు వదినలుగా సెట్ కారు'' అని కామెంట్ చేసింది కరీనా. ఆ మధ్యన కత్రినాను తెగ పొగిడేసి.. ఇప్పుడు తమ్ముడు వదిలేశాడు కాబట్టి ఈ రేంజులో కామెంట్లు చేయడం కత్రినా ఫ్యాన్స్ కు కాస్త చిరాకు తెప్పించింది. అసలు గ్లోబల్ ఐకాన్స్ స్థాయికి చేరి దీపిక అండ్ కత్రినా రేంజు రణబీర్ కపూర్ కు కాని.. అలాగే కరీనాకు కాని లేదంటూ వాళ్లు కూడా సెటైర్లు వేస్తున్నారు.
సర్లేండి.. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన కరీనా కపూర్.. ఈ సమయంలో తన పాపులార్టీ డౌన్ అవ్వకూడదు కాబట్టి.. తిరిగి కెమెరాల ముందుకు వచ్చేవరకు ఇలా సెన్సేషనల్ వార్తలతో పిచ్చెక్కించాలని అనుకుంటోందనమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/