మహేష్ మూవీ.. డేటొక్కటే చెప్పిన డైరెక్టర్
మహేష్ బాబు లేటెస్ట్ మూవీపై చాలానే సస్పెస్స్ కొనసాగుతోంది. ఏప్రిల్ నాటికే వచ్చేస్తుందని అనుకున్న ఈ మూవీ.. మెల్లమెల్లగా జూన్ వరకూ జరిగిన సంగతి తెలిసిందే. ఏదో మురుగదాస్ చెక్కుతున్నాడు.. మహేష్ సరే అంటున్నాడు అని సరిపెట్టుకుందామంటే.. ఆ పరిస్థితి దాటిపోయారు వీళ్లు.
జనరల్ గా అయితే.. తన సినిమా టీజర్ లాంటిది ఏదో ఒకటి ఇవ్వడం మహేష్ కు ఆనవాయితీ. అట్టర్ ఫ్లాప్ మూవీ బ్రహ్మోత్సవంకు కూడా ఇదే అప్లై చేశారు. కానీ మురుగదాస్ మూవీ విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వాస్తవానికి టీజర్ విషయంలో ప్రతీ లాంగ్వేజ్ కు సంబంధించి.. మురుగ దగ్గర సెపరేట్ వెర్షన్ రెడీ చేయడానికి ప్లాన్ ఉంది. అందుకు తగ్గట్లుగానే టీజర్ రెడీ అవుతోంది కూడా. ఫారిన్లో విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తున్నాం అని ఈ మధ్యనే చెప్పారు. 150 కోట్ల బడ్జెట్ ను టచ్ చేసే మూవీ కాబట్టి కాస్త ఎక్కువగా జాగ్రత్తపడుతున్నాడు అనేది వాస్తవం.
ఇకపోతే టీజర్ ఎప్పుడొస్తుందీ తెలియకపోయినా కూడా.. ఇప్పుడు జూన్ లో డేట్ అంటూ చెప్పేశాడు మురుగు. ''మా గెస్టులుగా మారడానికి సిద్దంగా ఉండండి. జూన్ 23న వచ్చేస్తున్నం. ఎక్సయిటింగ్ గా ఉంది'' అంటూ ట్వీటేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/