ఇంటర్వెల్ దగ్గరకు చేరుకున్న మహేష్
జూన్ 23న వచ్చేస్తున్నాం అంటూ దర్శకుడు ఏ.ఆర్.మురుగుదాస్ ఆల్రెడీ ప్రకటించేశాడు. ఇప్పటివరకు ఒక్క టీజర్ కూడా రిలీజ్ చేయకపోవడంతో కాస్త గాబరా పడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రొగ్రెషన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం పదండి.
మొన్నామధ్యన ఒక వారం పాటు కడప జిల్లా జమ్మలమడుగులో కొన్నిసీన్లను షూట్ చేశాడు మహేష్ బాబు. కట్ చేస్తే మొన్న శనివారం నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఒక సెన్సేషనల్ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ను ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారట. దాదాపు ఒక నెల రోజుల పాటు జరిగే ఈ కొత్త షెడ్యూల్ తో సినిమా అంతా ఫినిష్ అయిపోతుందట. ఆ తరువాత గ్రాఫిక్స్ వరకు ఒక వైపు.. ఓ నాలుగు పాటలు ఒకవైపు పెండింగ్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి సినిమా టీజర్ లోని స్పైడర్ తాలూకు ఇంపార్టెన్స్ గురించి ఎలాంటి హాట్ న్యూసులు విన్నామో ఇప్పుడు ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి కూడా అలాగే వింటున్నాం. మరి మురుగుదాస్ ఏం తీసి ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.
మహేష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో తొలసారి రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఛార్మింగ్ గయ్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/