2018 లో మిస్ ఇండియా విజేతగా నిలిచిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి తెలుగు లో ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.
తెలుగు లో ఈ అమ్మడు రెండవ సినిమాతోనే రవితేజ వంటి స్టార్ హీరోకు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. కానీ దురదృష్టం కొద్ది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పర్చింది.
రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం నాని నిర్మిస్తున్న హిట్ 2 సినిమాలో నటిస్తోంది. డిసెంబర్ లో ఆ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. హిట్ 2 తో పాటు ఒక తమిళ సినిమాలో కూడా ఈమె నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒక వైపు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ అమ్మడు మరో వైపు సోషల్ మీడియా లో హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేసి తన ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్ చేయడంతో పాటు ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. అందాల ఆరబోతకు ఈమె కాస్త దూరం అన్నట్లుగా కొందరికి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం పోయే విధంగా హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తోంది.
తాజాగా ఈ అమ్మడు చీర కట్టు ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. క్లీవేజ్ షో తో ఈ అమ్మడు పాలరాతి శిల్పం మాదిరిగా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
చీర కట్టులో ఖిలాడి బ్యూటీ ఖతర్నాక్ అందాలు చూపిస్తూ ఉంటే మతి పోవడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త శ్రద్ధ పెడితే ఈ అందగత్తె కి మంచి ఆఫర్లు వస్తాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.