సెక్స్ వీడియోకి మాంచి రేటే కట్టారు

Update: 2017-03-15 17:37 GMT
దక్షిణాది సినీ పరిశ్రమ సుచిలీక్స్ తో ఎంతగా కదిలిపోయిందనే విషయం ప్రత్యక్షంగానే చూశాం. మన దగ్గర మరీ ఇంత ఓపెన్ గా జరిగిన సంఘటన ఇదే అవడంతో.. ఇంతగా షాక్ తినాల్సి వచ్చింది. కానీ హాలీవుడ్ లో ఇలాంటి సర్వసాధారణం అయిపోయాయి.

తాజాగా ఓ హాలీవుడ్ నటికి సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో పెట్టేస్తే.. ఫుల్ వీడియో కోసం భారీ రేటుతో ఆఫర్లు కూడా వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ బ్యూటీ మిచా బార్టన్ కు చెందిన ఓ పర్సనల్ వీడియో.. ఇప్పుడు పోర్న్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తితో మిచా సెక్స్ చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా అందించేందుకు ఏకంగా 34 కోట్ల రూపాయల(5 మిలియన్ డాలర్లు)కు బేరం పెట్టేశారు కూడా. పోర్న్ వ్యాపారంలో ఆరితేరిన దిగ్గజాలు.. మిచా బార్టన్ సెక్స్ వీడియో కోసం ఇంకా భారీ రేటునే ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయని తెలుస్తోంది.

 ఇలా ప్రముఖుల సెక్స్ వీడియోలను సేకరించి.. వారిని బ్లాక్ మెయిల్ చేయడం ఈ మద్య కాలంలో హాలీవుడ్ లో బాగా ఎక్కువైపోయింది. దీనిపై స్పందించిన మిచా బార్టన్.. ఇది కూడా ఓ రకమైన లైంగిక దాడి అనడంతో పాటు.. ఈ వీడియో ఎవరు లీక్ చేశారో తనకు తెలసని.. చట్టరీత్యా ఇలాంటి పనులు చేయడం నేరం అని చెప్పడమే కాదు.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News