'సీతారామం'లో సీత పాత్రతో మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హిట్ అమ్మడికి భారీ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టింది. గాళ్స్ సహా కుర్రాళ్లలోనూ కక్రేజీ బ్యూటీ మారిపోయింది. సోషల్ మీడియా ఫాలోవర్స్ ని మెరుగు పరుచుకుంది. హిందీలో అన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క తెలుగు సినిమాతో దక్కించుకోగల్గింది.
మరి అంతగా ఫేమస్ అయిన హీరోయిన్ తెలుగులో నటిగా బిజీ అయిందా? కోటి రూపాయలు పారితోషికం డిమాండ్ చేసే సీన్ ఉన్నా? ఇంకా నత్తనడకనే సాగుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. సీతారామం రిలీజ్ నాలుగు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ కొత్త సినిమాకు సంతకం చేసింంది. హిందీ లో మూడు సినిమాలు చేస్తున్నా..అవేమి భారీ సినిమాలు కావు.
కెరీర్ ఆరంభం లాంటి ఛాన్సులే అవి. కానీ తెలుగు అంత గుర్తింపు వచ్చిన ఒక్క సినిమా కి కమిట్ కాకపోవడం అన్నది సీత అభిమానుల్ని కలవరపెడుతుంది.
సన్నివేశం చూస్తుంటే కీర్తి సురేష్ తరహాలోనే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగానే కనిపిస్తుంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ ఏ రేంజ్ పాపులర్అయిందో చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో పిచ్చ ఫాలోయింగ్ దక్కించుకుంది.
కానీ హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసిందంటే? గట్టిగా చెప్పుకునే సినిమా 'సర్కారు వారి పాట' మినహా మరోటి కనిపించదు. కొన్ని లేడీ ఓరియేంటెడ్ ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుంది. ఇప్పుడీ మృణాల్ పరిస్థితి అలాగే కనిపిస్తుంది.
కొత్త సినిమాలు కావాలని చేయడం లేదా? లేక! సీత పాత్రలు లాంటివే కావాలని కూర్చుందా? లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కోసం వెయిట్ చేస్తుందా? అందుకే వచ్చిన అవకాశాల్ని సైతం వదులుకుంటుందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఏదైనా క్రేజ్ ఉన్నంత కాలమే దున్నకునే అవకాశం . అది చేజారిన తర్వాత చేసేదేమి ఉండదు. ఇప్పటికే మృణాల్ పేరు జనాలు మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.