కొంతమంది హీరోయిన్లకు మంచి క్రేజ్ వస్తుంది కానీ ఎక్కువకాలం ఆ క్రేజ్ ను కొనసాగించలేరు. బ్యూటిఫుల్ హెబ్బా పటేల్ కూడా అదే కేటగిరీ. 'కుమారి 21 ఎఫ్' తో యూత్ లో క్రేజీ బ్యూటీగా మారిన హెబ్బా కు తర్వాత సరైన హిట్ తగల్లేదు.. దీంతో ఫేడ్ అవుట్ అయిపోయింది. '24 కిస్సెస్' పై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. అయితే ఈ జయాపజయాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో నెటిజన్లను షేక్ చేసేలా హాటు ఫోటోల మోత మోగిస్తోంది.
ఈమధ్య హెబ్బా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. జీన్స్ షర్టు.. జీన్స్ ప్యాంట్ ధరించి దిశా పటానిని గుర్తు చేసేలా ఇన్నర్ వేర్ టచ్ ఇచ్చింది. డెనిమ్ షర్టుకు బటన్స్ పెట్టుకోకపోవడంతో హాట్ నెస్ డబల్ ట్రిపుల్ అయింది. ఆ హాట్ నెస్ కు తగ్గట్టుగా సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చింది. అసలే హాటు కుమారి.. ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తే నెటిజన్లకు జిల్లుమనిపించకుండా ఎలా ఉంటుంది?
అందుకే చాలామంది నెటిజన్లు రెచ్చిపోయి మరీ కామెంట్లు పెట్టారు. "హెబ్బా చాలా హాట్".. "స్టన్నింగ్ బ్యూటీ".. "చూపులతో చంపుతున్నావు" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ హాటీ చేతులో ఒక్క ఆఫర్ కూడా లేదు. అందుకే ఇలా ఫిలిం మేకర్ల మెప్పు కోసం ఇన్స్టాలో వలలు వేస్తోంది. ఎవరైనా ఈ సుందరి చూపులకు బుట్టలో పడకపోతారా.. తన చేతిబుట్టలో ఒక ఆఫర్ అయినా పడుతుందా అనేదే ఆశ.