'చిరుత' ఫేమ్ నేహ శర్మ సినిమాలలో పెద్దగా సాధించిందేమీ లేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో హాటు ఫోటోలతో మాత్రం నెటిజన్లను సాధిస్తూ ఉంది. ఆలా సాధిస్తూనే ఇన్స్టాలో 9.4 మిలియన్ ఫాలోయర్లను సాధించింది. ఎప్పుడూ ఫాలోయర్లతో నిత్యం టచ్ లో ఉండే నేహకు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటివరకూ 1000 ఇన్స్టా పోస్టులు చేసిందట. ఈ విషయం అభిమానులతో పంచుకుంది.
ఒక ఫోటో పోస్ట్ చేసి "నాకు ఇప్పుడే తెలిసింది. ఇది నా 1000 వ పోస్టు.. ఇలాంటివి మరో 1000 రావాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మైల్ స్టోన్ పోస్ట్ కదా.. అందుకే ఫోటో కూడా మహా హాటుగా ఉంది. థై స్లిట్ ఉండే స్లీవ్ లెస్ గౌన్ ధరించి నడుముపై ఒక చెయ్యి పెట్టుకుని మరో చేత్తో శిరోజాలను సవరించుకుంటూ వయ్యారం ఒలకబోసింది. ఆ మేని రంగు.. చర్మం నిగారింపు చూస్తుంటే షిమ్లా యాపిల్ లాగా కనిపిస్తోంది. రోజు ఎంతసేపు కసరత్తులు చేస్తోందో ఏమో కానీ పర్ఫెక్ట్ వెయిట్ లో కనిపిస్తోంది. ఏమాత్రం తేడా లేకుండా మేకప్ కూడా చక్కగా ఉంది. మొహంలో సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఫోటోకు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక లైక్ వేసుకున్నాడు. ఇక సాధారణ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "1000 వ పోస్ట్ 1000 వోల్టులు".. "నైస్ డ్రెస్.. రెడ్ హాట్".. "బ్యూటియస్.. హాటియస్ " అంటూ కొందరు స్పందించారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'తైష్' అనే బాలీవుడ్ చిత్రం లో నటిస్తోంది. ఈ సినిమా తో పాటుగా 'ఇక్ సాందు హుండా సీ' అనే పంజాబీ సినిమా లో కూడా నటిస్తోంది.