పూనమ్ పాండే పరిచయం అవసరం లేదు. నిరంతరం రకరకాల కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తూ యూత్ లో హాట్ టాపిక్ అవుతుంటుంది. నిరంతరం వేడెక్కించే ఫోటోలు వీడియోలతో లేదా వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు `లాక్ అప్` షోలో కెమెరా ముందు టాప్లెస్ గా కనిపించి దుమారం రేపింది. కంగన హోస్టింగ్ చేస్తున్న ఈ షోలో పూనమ్ దుమారం హాట్ టాపిక్ గా మారింది.
గత వారం పాండే నామినేట్ అయినప్పుడు నిజానికి తాను చాలా కలత చెందింది. అందుకే ఆమె కెమెరా ముందుకి వెళ్లి తనను రక్షించమని తన అభిమానులను అభ్యర్థించింది. తాను ఎగ్జిట్ అవుతానేమోనని కంగారు పడింది. తనను రక్షిస్తే.. తన టీ-షర్ట్ తీసేస్తానని హామీ ఇచ్చింది. తీర్పు రోజున అందరి ఆదరణ ప్రేమతో అదృష్టం వల్ల ఆమె రక్షించబడింది. అందరూ ఇదంతా నిజానికి బూటకమని భావించారు. కానీ పూనమ్ మాట నిలబెట్టుకుంది.. చివరికి ఖైదీలు ఎవరూ లేకపోవడంతో ఆమె తన టాప్ ను తీసేసింది. పూనమ్ చేసిన పనికి కళ్లు మూసుకోవాలి! అంటూ దీనిపై నెటిజనులు ఘాటైన వ్యాఖ్యల్ని చేస్తున్నారు.
నేను టీ-షర్ట్ ను తీసివేస్తానన్న నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. నేను ఇంతకు మించి ఏమీ చేయలేను. ఎందుకంటే ఈ ప్రదర్శనను రకరకాల వయసుల వారు వీక్షిస్తున్నారు. నా ప్రదర్శన చెడ్డ పేరును తెచ్చే పనిని నేను చేయకూడదనుకుంటున్నాను.. అంటూ వ్యాఖ్యానించింది. అయితే పూనమ్ చేసే ప్రతి పనినీ యూట్యూబ్ వీక్షకులు వయోభేధం లేకుండానే ఎంత మాత్రం అస్సలు విడిచిపెట్టడం లేదన్నది తనకు తెలియనిది కాదు.