షవర్ ముద్దులతో ప్రియాంక స్నానం

Update: 2015-11-23 09:30 GMT

Full View
బాత్ రూం షవర్ కింద స్నానంతో పాటు బోలెడన్ని పనులు చేయచ్చంటోంది ప్రియాంక చోప్రా. ఏం చేయచ్చో తెలియాలంటే.. అదిగో తన హాలీవుడ్ టీవీ సీరియల్ చూడమంటోంది. రకరకాల సీన్ లతో ఇప్పటికే క్వాంటికోలో బోలెడంత బోల్డ్ గా కనిపించిన ప్రియాక.. ఇప్పుడు మరో మెట్టు దాటేసింది. మొదట క్వాంటికో సీరియల్ కి ప్రమోషన్ లో భాగంగా... కార్ లో సెక్స్ చేసే సీన్ తో రచ్చ రచ్చ చేసేసింది.

హాలీవుడ్ సీరియల్ కోసం బాలీవుడ్ భామ ప్రియంకా చోప్రా బరితెగించేసింది అనుకున్నారంతా. ఇక్కడితో ఆగలేదు... ఓ బికినీ సీన్ వేడి రాజేసింది. కాకపోతే ప్రియాంక బికినీ వేయడం మనకు కొత్త కాదు కాబట్టి అందరూ లైట్ తీసుకున్నారు. ఇప్పుడు బోల్డ్ నెస్ లో మరిన్ని మెట్లు ఎక్కిందో, హాలీవుడ్ లో సత్తా చాటేందుకు మరిన్ని మెట్లు దిగిందో కానీ.. షవర్ కింద సరిగమలు పాడించేంసింది. తన కొలీగ్ ని ముద్దులతో  ముంచెత్తేసి, అన్నే ముద్దులు తను కూడా పెట్టించేసుకుంది. లిప్ నుంచి బాడీ వరకు దొరికిన చోటల్లా, అందిన చోటల్లా ఒకరికొకరు ముద్దులు పెట్టేసుకున్నారు. ప్రియాంక కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా లాగించేసింది, అర్పించేసుకుంది.

ఇంకా చెప్పాలంటే.. సర్వం సమర్పించేసుకున్నట్లుగా ఇరగదీసేసింది. హాలీవుడ్ కళ ఇప్పుడు ప్రియాంక చోప్రాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక మాంచి బిగ్ ఆఫర్ హాలీవుడ్ మూవీస్ నుంచి వస్తే.. తను ఏ రేంజ్ లో చేయగలదో, ఏం చేయగలదో చెప్పడానికి ఈ క్వాంటికో సీరియల్ ని ఓ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు.
Tags:    

Similar News