ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా కనుక భారీ వసూళ్లు నమోదు కావాల్సి ఉంది. ఓపెనింగ్స్ తీసుకుంటే పర్వాలేదు అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్ లో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయి అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.
మెజార్టీ ప్రేక్షకులు సినిమా స్లో కథనం అంటూ విమర్శలు చేస్తున్నారు. కొందరు ప్రేక్షకులు మాత్రం సినిమా బాగానే ఉంది అన్నట్లు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమా లాంగ్ రన్ లో ఎంతగా వసూలు చేసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. యూఎస్ లో ఈ సినిమా ప్రీమియర్ మరియు మొదటి రోజు వసూళ్లు కలిపి 1.23 మిలియన్ డాలర్ల దక్కించుకుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా భారీగా వసూలు చేయాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ప్రభాస్ పై నమ్మకంతో మరియు సినిమాకు వచ్చిన హైప్ తో భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది. ఓపెనింగ్ బాగానే వచ్చినా కచ్చితంగా లాంగ్ రన్ లో అదే స్థాయి వసూళ్లు నమోదు అవ్వాల్సి ఉంది. యూఎస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయంలో కాస్త అనుమానాలు అయితే ట్రేడ్ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి.
బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా అనే చర్చ నెట్టింట జోరుగా జరుగుతోంది. అయితే సినిమా లాంగ్ రన్ లో సాలిడ్ గా వసూళ్లు రాబడితే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. యుఎస్ లో ఏ సినిమా ఈ వీకెండ్ మాత్రమే కాకుండా వీక్ డేస్ లో ఆ తర్వాత వచ్చే వీకెండ్లో కూడా బాగా ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది అని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప మరియు భీమ్లా నాయక్ సినిమాల స్థాయిలో ఈ సినిమా కూడా వసూళ్లను రాబడుతోంది అనే నమ్మకం అయితే ఉంది. కానీ ఈ సినిమా బడ్జెట్ మరియు బిజినెస్ నేపథ్యంలో అంతకు మించి సాధించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ సినిమా వసూళ్ల విషయమై ప్రస్తుతం ఆసక్తి గా చర్చ మారింది. ఖచ్చితంగా ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది అనే నమ్మకం ను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ సాధించడానికి కష్టపడాల్సి ఉంది. ఇక ఉత్తరాదిన సినిమా వసూళ్ల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. అక్కడి మీడియా తప్పుడు కథనాలు ఇస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. విక్రమాదిత్య సినిమాలో చెయ్యి చూసి వారి జీవితాన్ని చెప్పడం జరుగుతుంది.. కానీ ఇక్కడ మాత్రం సినిమాకు ఎంత వసూళ్లు వస్తాయనేది చెప్పలేకుండా పరిస్థితి ఉంది.
రేపు అంటే సోమవారం నుండి వచ్చే వసూళ్లు సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.