బాహుబలి 2. రిలీజ్ డేట్ 2017లో అయినా కూడా.. ఇప్పటినుండే కష్టపడితే కాని పని మొత్తం పూర్తవ్వదు. అందుకే ఇప్పుడు రాజమౌళి రంగంలోకి దిగి పనులన్నీ చెకచకా చేసేస్తున్నాడు. పదండి అసలు బాహుబలి 2 వర్కు ఎంత వరకు వచ్చిందో చూద్దాం.
కేవలం క్లయమ్యాక్స్ ఒక్కటి షూట్ చేస్తే ఇక బాహుబలి 2 మొత్తం వర్కంతా అయిపోతుంది. ''బాహుబలి: ది కంక్లూజన్'' ను కంక్లూడ్ చేయడంలో తలమునకలయ్యాడు రాజమౌళి. ఇప్పటికే మే నెలంతా ఫారిన్ టూర్ లతో రెస్టు తీసుకున్న జక్కన్న.. ఇప్పుడిక పనిలోకి దూకేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కణల్ కణ్ణన్ తో కలసి తదుపరి చేయించాల్సిన కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నారట. అంతేకాదు.. క్లయమ్యాక్స్ స్ర్కిప్టంతా పూర్తవ్వడంతో.. ఇక ఆ షాట్లను ఎలా తెరకెక్కించాలి.. ఎటువంటి టెక్నాలజీ వాడాలి అనే అంశం కూడా చూస్తున్నారట. ఆల్రెడీ ప్రభాస్ బాహుబలి 2 కోసం సిద్దంగా ఉన్నాడు. రానా అండ్ అనుష్క ఒక్కరే షూటింగ్ లో జాయిన్ కావల్సి ఉంది.
ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ఈ మొత్తం షూటింగ్ తతంగం పూర్తవ్వడానికి దాదాపు అక్టోబర్ వరకు టైమ్ కావాలట. బాహుబలి 2.. 2017 ఏప్రియల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.