లవర్ బాయ్ ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ హీరో రామ్ `ఇస్మార్ట్ శంకర్` మూవీతో ఉస్తాద్ గా మాసీవ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో వచ్చిన మాస్ ఇమేజ్ ని మరింతగా పెంచుకోవాలని హీరో రామ్ అడుగులు వేయడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామితో కలిసి హై వోల్టేజ్మాసీవ్ ఎంటర్ టైనర్ గా చేసిన `ది వారియర్` ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
దీంతో ఈ మూవీ తరువాత తన అన్ మ్యాచబుల్ ఎనర్జీకి యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను అయితేనే బెటర్ అని ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మాసీవ్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకోవడమే కాకుండా మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రామ్ సరికొత్త మేకోవర్ తో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిపిందే. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు రామ్ లేటెస్ట్ గా మరో తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా, క్లాస్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు గౌతమ్ మీనన్ `ది లైఫ్ ఆఫ్ ముత్తు` ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు.
గత కొంత కాలంగా ఫామ్ లో లేని లింగుస్వామితో `ది వారియర్` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఉస్తాద్ రామ్ ఈ మూవీతో చేదు అనుభవాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా రామ్ మళ్లీ తమిళ దర్శకుడితో సినిమాకు రెడీ అయిపోతుండటంతో పలువురు కామెంట్ లు చేస్తున్నారు. బోయపాటి శ్రీనుతో ప్రస్తుతం రామ్ పాన్ ఇండియా మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ కోసం మాసీవ్ మేకోవర్ లోకి మారిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా నెట్టింట హల్ చల్ చేశాయి. బోయపాటి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే రామ్ ఇమేజ్ మారిపోతుంది. ఆ సమయంలో గౌతమ్ మీనన్ తో సినిమా అంటే రామ్ రిస్క్ చేస్తున్నట్టే అని కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.